బాయ్ ఫ్రెండ్ వృషణాలను లాగిపారేసిన గర్ల్ ఫ్రెండ్..
పెర్త్ : వాళ్లిద్దరు లవర్స్.. సరదాగా మందు కొడుదామని కూర్చున్నారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. ఆపై.. పెగ్గు మీద పెగ్గు లాగించేశాక.. ఇద్దరి మధ్య మాటల యుద్దం మొదలైంది. అంతే.. కోపంతో ఊగిపోయిన గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ వృషణాలను బలంగా లాగేసింది. దీంతో భరించలేని నొప్పికి గురైన బాయ్ ఫ్రెండ్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.
ఆస్ట్రేలియాలోని పెర్త్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెర్త్ కు చెందిన ఓ 50 ఏళ్ల మహిళ అతని ప్రియుడితో కలిసి మద్యం సేవించింది. ఈ క్రమంలో ఏదో విషయం వారిద్దరి మధ్య విబేధాలకు దారి తీసింది. దీంతో మాటా మాటా పెరిగి.. కోపాన్ని అనుచుకోలేక బాయ్ ఫ్రెండ్ వృషణాలను లాగిపడేసింది సదరు ప్రియురాలు.

ఆపై.. సదరు ప్రియురాలే తన బాయ్ ఫ్రెండ్ ను ఆసుపత్రిలో చేర్పించడం గమనార్హం. నొప్పితో అతను విలవిల్లాడడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు త్వరగా స్పందించడంతో అతను ప్రాణాలు దక్కాయి. అయితే వృషణాలు తీవ్రంగా దెబ్బతిని ఉండడం పట్ల డాక్టర్లలో అనుమానం మొదలైంది. మర్మావయవాలపై తీవ్రంగా గాయాలుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు డాక్టర్లు. దీంతో మహిళపై కేసు నమోదు చేసిన డాక్టర్లు దర్యాప్తు ప్రారంభించారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications