Girlfriend: ప్రియురాలిని నరికి చంపేసి మరో మహిళతో ప్రియుడు ఎస్కేప్, ఏం చేశాడంటే ? !
ఢాకా/బాంగ్లాదేశ్: ప్రేమించిన అమ్మాయిలను దారుణంగా హత్య చెయ్యడం ఆ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని యువకుడు అతని ఇంటికి పిలిపించుకున్నాడు. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి ప్రియుడి మీద ఒత్తిడి చేసింది. యువతితో ఎంజాయ్ చేస్తున్న యువకుడు ఆమెను వదిలించుకోవాలని స్కెచ్ వేశాడు. యువతిని ఇంటికి పిలిపించి ఆమెతో ఎంజాయ్ చేసిన కొన్ని గంటల తరువాత ఆమెను చంపేశాడు. యువతి తల, మొండెం. కాళ్లు, చేతులు నరికేశాడు. ప్రియురాలి శవాన్ని ఇంట్లో పెట్టి బయట తాళం వేసిన ప్రియుడు కొన్ని సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్న మరో మహిళతో కలిసి ఆ సిటీనే వదిలి పరారైనాడు.

హిందూ అమ్మాయి
బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కవితా రాణి అలియాస్ కవితా అనే యువతి నివాసం ఉంటున్నది. ట్రావెల్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అబు బకర్ అనే యువకుడికి, కవితాకు కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని అబు బకర్ కవితా వెంట తిరిగాడు. రానురాను అబు బకర్, కవితా ప్రేమించుకున్నారు.

ప్రియురాలితో ఎంజాయ్
అబు బకర్ అతని ప్రియురాలిని విహారయాత్రలకు తిప్పడం మొదలుపెట్టాడు. కొంతకాలం నుంచి ప్రియురాలు కవితాతో అబు బకర్ ఎక్కువ చనువు పెంచుకున్నాడు. ప్రేమించిన కవితాను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అబు బకర్ ఆమెను ఢాకాలోని అతని ఇంటికి పిలిపించుకోవడం మొదలు పెట్టి ఆమెతో ఎంజాయ్ చేశాడు.

ప్రియురాలు హిందువు అని ?
కవితాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్న అబు బకర్ ఆమెతో ఎంజాయ్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని కవితా ఆమె ప్రియుడు అబు బకర్ మీద ఒత్తిడి చేసింది. హిందూ యువతి కవితాను పెళ్లి చేసుకోవడం అబు బకర్ కు ఇష్టం లేదు. కవితాతో ఎంజాయ్ చేస్తున్న అబు బకర్ ఆమెను వదిలించుకోవాలని స్కెచ్ వేశాడు.

ప్రియురాలిని ముక్కలు చేసిన ప్రియుడు
నబంబర్ 5వ తేదీన కవితాను ఢాకాలోని ఇంటికి పిలిపించుకుని ఆమెతో ఎంజాయ్ చేసిన కొన్ని గంటల తరువాత అబు బకర్ ఆమెను చంపేశాడు. కవితా తల, మొండెం. కాళ్లు, చేతులు నరికేశాడు. ప్రియురాలు కవితా శరీరంలోని భాగాలను బ్యాగ్ లో పెట్టే భద్రపరిచి ఇంటి బయట తాళం వేసిన అబు బకర్ పారిపోయాడు.

ఇంటిలో యువతి శవం
అబు బకర్ ఉద్యోగానికి రాకపోవడంతో ట్రావెల్స్ కంపెనీ యజమాని మరో ఉద్యోగిని అతని ఇంటి దగ్గరకు పంపించని అతని ఆచూకి చిక్కలేదు. ట్రావెల్స్ కంపెనీ యజమాని పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు అబు బకర్ ఇంటి తాళం పగలగొట్టి చూడగా ఇంట్లోని బ్యాగుల్లో కవితా శవం చిక్కడంతో అందరూ హడలిపోయారు.

నాలుగేళ్ల నుంచి సహజీవనం
పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. కవితాను హత్య చేసిన ఇంటిలోనే అబు బకర్ మరో మహిళతో నాలుగు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాడని వెలుగు చూసింది. కవితాను హత్య చేసిన రోజు సాయంత్రం సహజీవనం చేస్తున్న మహిళకు మాయమాటలు చెప్పి ఆమెను పిలుచుకుని ఢాకా వదిలి వెళ్లిపోయాడని పోలీసులు అన్నారు.

ప్రియురాలిని ఇలా చంపేయాలా ?
కవితాను దారుణంగా హత్య చేసిన అబు బకర్ ను శుక్రవారం ఢాకా పోలీసులు పట్టుకున్నారు. లవ్ జీహాద్ లో భాగంగా అబు బకర్ కవితాను హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ప్రేమించిన యువతులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తే ఇలా దారుణంగా హత్య చెయ్యాలా ? అని సామాన్య ప్రజలు అంటున్నారు. ఢిల్లీలో అఫ్తాబ్ అతని ప్రియురాలు శ్రద్దాను 35 ముక్కలుగా నరికి చంపేసిన విషయం కలకలం రేపిన సమయంలోనే పొరుగున్న బాంగ్లాదేశ్ లో కవితా హత్య హాట్ టాపిక్ అయ్యింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications