నిజమైన కుక్కతో రోబో కుక్కకు స్నేహం కుదర్లేదు!

బోస్టన్‌: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రూపొందించిన రోబో కుక్క తొలిసారి నిజమైన కుక్కను కలిసే ప్రయత్నం చేసింది. ఓ చిన్న కుక్క పిల్లను మచ్చిక చేసుకొని స్నేహం చేసుకునేందుకు ప్రయత్నించింది.

అయితే ఈ రోబో నాలుగు కాళ్ల కుక్కను లేదా జంతువును చూడగానే ఆ చిన్న కిక్కు అరవడం మొదలు పెట్టింది. రోబో కుక్క దగ్గరకు వస్తున్న కొద్దీ చిన్న కుక్క పిల్ల బిగ్గరగా మొరుగుతూ దానిని దూరం తరిమే ప్రయత్నం చేసింది.

Google's robot dog meets real dog for the first time

దీంతో రోబో కుక్క చిన్న కుక్క మధ్య స్నేహే కుదరలేదని, ఇవి రెండూ కలిసి ఇప్పట్లో ఉండే పరిస్థితులు లేవని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. అమెరికా సైనిక అవసరాల కోసం వినియోగించేందుకు గత ఏడాది ఈ రోబో కుక్కను రూపొందించారు.

ఇది మొరగడంతో పాటు విధేయాగ మానవ ఆదేశాలను నిర్వర్తిస్తుంది. సైనిక విధుల్లో క్రియాశీలకంగా ఉపయోగించుకోవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బోస్టన్‌లోని గూగుల్‌కు చెందిన డైనమిక్స్ సంస్థ దీనిని రూపొందించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+