పెళ్లి మండపంలో శృంగార వీడియో.. వధువుపై రివెంజ్ తీర్చుకున్నాడుగా..!
ప్రతి 100 మంది అమ్మాయిల్లో ఇద్దరు లేదా నలుగురు మాత్రమే పవిత్రం అని ఇటీవల ప్రముఖ గురువు ప్రేమానంద్ మహారాజ్ చెప్పింది నిజమే అని అనిపించే ఘటనలు ఎన్నో బయటకు వస్తున్నాయి. వివాహేతర సంబంధాల్లోనూ మహిళలు అధికంగా ఉన్నట్లు పలు కథనాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల భార్యా భర్తల మధ్య విడాకులు.. హత్యలు అధికంగా జరుగుతున్నాయి. ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక చాలా మంది యువతులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా చైనాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
చైనా లో ఓ యవకుడు.. ఓ యువతిని ప్రేమించాడు. ఎలాగోలా తన ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చాడు. అయితే వివాహానికి ముందు తనకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. తనతో ప్రేమలో పడక ముందే వేరే వాడితో ఎఫైర్ నడిపించినట్లు వెల్లడైంది. అందుకు సంబధించిన వీడియో కూడా వరుడికి దొరికింది. అయితే ఈ విషయాన్ని ఆ వధువు ఎప్పుడూ అతడి ముందు చెప్పలేదు. అయితే వధువు.. తనను చీట్ చేసిందని భావించిన వరుడు.. ఆమె మోసాన్ని పెళ్లికి వచ్చిన బంధువులు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు చెప్పాలని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే పెళ్లి జరుగుతున్న సమయంలో తన లవ్ జర్నీని వరుడు.. వివరించసాగాడు. అలా విషయాలు అన్నీ చెబుతూ.. పెళ్లి మండపంపై వెనకున్న ఓ స్క్రీన్ పై వీడియో ప్లే చేశాడు. ఆ వీడియో చూసి అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ వీడియోలో వధువు.. తన సోదరి భర్తతో శృంగారం చేస్తోంది. ఈ వీడియో ఏకంగా నాలుగు నిమిషాలు ఉండడంతో.. వధులు గట్టిగా కేకలు వేస్తూ.. యూ చీటర్ అంటూ స్టేజీ దిగి వెళ్లిపోయింది. ఆ వీడియోను వధువు సోదరి.. వరుడికి ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications