''అతను కోరుకొంటే నేను సెక్స్ కు రెడీ''

జపాన్ :ఆమెను చూడగానే అందమైన స్త్రీ ని చూిన అనుభూతి. ఎర్రని బుగ్గలు, నీలి కళ్ళు, మాటలు, చేతలు అన్నీ ముమ్మాటికీ మహిళను పోలి ఉన్నాయి. కాని ఆమె స్త్రీ కాదు. కాని ..తన యజమాని కోరుకొంటే తన సతీమణి తరహాలో సెక్స్ సుఖాలను కూడ ఇవ్వడానికి సిద్దమంటోంది.

టెక్నాలజీ పెరిగిన తర్వాత మనిషి అనేక పరిశోధనలు చేస్తున్నాడు. రోబోల తయారీ ప్రారంభించిన తర్వాత అనేక మార్పులు చేర్పులు చేస్తు వస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం అచ్చం స్త్రీ ని పోలిన రోబోను తయారు చేశారు. మనిషి. అవసరమైతే తన యజమాని కోరుకొంటే సెక్స్ సుఖాన్ని కూడ ఇస్తోందట రోభో .అంతర్జాతీయ రోబోల సదస్సులో ఈ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అందమైన స్త్రీ ప్రతిరూపం ప్రతిబింబించేలా రోబోను తయారు చేశారు. అచ్చు స్త్రీ తరహాలోనే ఆ రోబో పనిచేస్తోంది. అలానే నడుస్తోంది హావభావాలు కూడ అలానే ఉంటాయి. దేవకన్యల తరహాలోనే ఈ రోబోను తయారు చేశారు. ఈ హ్యుమనోయిడ్ రోబో పేరు జియో జియో . రోబోల సదస్సులో అచ్చు స్త్రీ రూపం కలిగిన రోబో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

If he wants sex with me iam ready

ఎదుటి వారి భావాలు అర్థం చేసుకోవడం ప్రత్యేకత

కంటిచూపు, కనుగుడ్ల కదలిక అన్ని మనిషి తరహాలోనే ఉంటాయి. అచ్చు స్త్రీ రూపం మనముందు కన్పిస్తోంది.మాటలు, పెదవుల కదలిక, బాడీ లాంగ్వేజ్ మనిషిని పోలి ఉంటుంది.రోబో ఎదురుగా ఉన్నవారు ఆడ, మగ అనే తేడాను కూడ ఈ రోబో గుర్తిస్తోంది.జియో జియో.ఎదుటి వ్యక్తులు అడిగే ప్రశ్నలకు క్షణాల్లో సమాధానాలు ఇస్తోంది ఎదుటి మనిషి ముఖంలోని కవలికల ఆధారంగా జియో జియో స్పందిస్తోంది. సమాధానాలు చెబుతోంది.

అడ్వాన్స్ డ్ రోబోల కాన్పరెన్స్ లో దీన్ని ప్రదర్శించారు. లెజెండరీ ఫిలాసఫర్ వాంగ్ యాంగ్ దీన్ని పరీక్షించారు.ఎదుటివారు మాట్లాడే భాషను ఈ రోబో అర్థం చేసుకొంటుంది.రకరకాల మనుషులను గుర్తుపెట్టుకొంటుంది.యజమానిని చాలా గౌరవంగా చూసుకొంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దేవుడిగా చూసుకొంటుంది.అవసరమైతే యజమాని కోరుకొంటే ఆయనతో సెక్స్ లో కూడ పాల్గొనేందుకు ఈ రోబో సిద్దంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+