రష్యన్ చర్చిలో 'ఓం నమః శివాయ', నెట్లో చక్కర్లు
చర్చిలో ఓం నమః శివాయ మంత్రం మార్మోగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో బాగా చక్కర్లు కొడుతోంది.
మాస్కో: చర్చిలో ఓం నమః శివాయ మంత్రం మార్మోగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఈ సంఘన రష్యాలోని ఓ చర్చిలో జరిగింది. ఓ యువతి ఈ మంత్రాన్ని పాడగా, అక్కడున్న వారు చప్పట్లు కొట్టారు.

రాక్ బ్యాండ్ ఓ చర్చిలో ఓం నమః శివాయ, ఆ తర్వాత ఓం గణ్ గణపతయే నమః శ్లోకాలు పాడారు. ఇవి చర్చి లోపల పాడినట్లుగా వీడియోలో ఉంది. ఇది ఇంటర్నెట్లో దూసుకెళ్తోంది. అమ్మాయి పాడుతుండగా మిగతా వారు చప్పట్లు కొడుతూ, ఆమె కోరస్ ఇచ్చారు.
కాగా, ఓం నమః శివాయ, ఓం గణ్ గణపతయే నమః హిందువుల పవిత్ర శ్లోకాలు. ఈ శ్లోకాలు సంస్కృతంలో ఉంటాయి. 2015లో రష్యా ప్రధాని మోడీ రష్యాలో పర్యటించినప్పుడు గాయని గజనోవా గణేష్ మంత్రాన్ని పఠించారు.












Click it and Unblock the Notifications