భారతీయ మహిళా టెక్కీకి నగ్నంగా తిరగడం ఇష్టం!
లండన్: కొద్ది రోజుల క్రితం లండన్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం జరిగిన నగ్న ర్యాలీలో భారత్‌కు చెందిన మహిళ మీనాల్ జైన్ పాల్గొన్నారు. మీనాల్ జైన్ ఆస్ట్రేలియాలో ఐటీ కంపెనీ నడుపుతున్నారు. ఈమె నగ్న సైకిల్ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం.
ఈమె అందరి భారతీయ మహిళల్లా సంప్రదాయాన్ని పాటించడం అసలు ఇష్టం ఉండదట. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిపోయింది. దీంతో, నగ్నంగా ఉండేందుకే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం లండన్ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈమె రోజులో అధిక శాతం నగ్నంగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతుందట. బీచుల్లో కూడా చాలాసార్లు పూర్తి నగ్నంగా తిరిగిందట. లేడీ గోడివా కలం పేరుతో ఓ బ్లాగును కూడా నడుపుతోంది. అందులో నగ్నత్వం గురించి బాగా ప్రచారం చేస్తోంది. అంతేకాదు పుట్టినప్పుడు, పోయేటప్పుడు లేని ఈ దుస్తుల గొడవ మధ్యలో ఎందుకని ఆమె ప్రశ్నిస్తోంది.












Click it and Unblock the Notifications