మహిళపై భారత సంతతి ఉబేర్ క్యాబ్ డ్రైవర్ రేప్

టొరంటో: కెనడాలో ఓ మహిళపై భారత సంతతికి చెందిన ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రజల సహకారం కోరారు. ఆ డ్రైవర్‌ను అమృతపాల్‌గా గుర్తించారు. ఉబేర్ యాప్‌లో అతని పేరు అలా నమోదై ఉంది.

పోలీసుల కథనం ప్రకారం - అమృతపాల్ మంగళవారంనాడు లారెన్స్ ఎవెన్యూలోని ఇంట్లో దించడానికి మహిళను యోంగ్ స్ట్రీట్‌లో మహిళను తన క్యాబ్‌లో ఎక్కించుకున్నాడు. అర్థరాత్రి దాటిన తర్వాత మంగళవారం తెల్లవారు జామున ఒంటి గంట ప్రాంతంలో అతను ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Indian-origin Uber driver rapes passenger in Canada: report

మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. టొరంటోలో మహిళపై ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఇదే మొదటిది. అమృతపాల్ వయస్సు 26 నుంచి 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ కేసులో దర్యాప్తునకు తాము సహకరిస్తామని, డ్రైవర్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించామని ఉబేర్ అధికార ప్రతినిధి జేవియర్ వాన్ చౌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+