బొమ్మబాంబు: విమానంలో కలకలం, దించేశారు
బాలి: ఇండోనేసియాలో బొమ్మ బాంబు కలకలం చెలరేగింది. బాలి విమానాశ్రయంలో బొమ్మ బాంబుతో డేవిడ్ ఫోగ్లి (48) అనే బ్రిటన్ వ్యక్తి భయాందోళన సృష్టించాడు.
బాలి నుంచి దోహా వెళ్లాల్సిన ఖతార్ ఎయిర్ వేస్ విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో.. అధికారులు డేవిడ్‌ను అతడితో పాటు వచ్చిన మరో మహిళా ప్యాసింజర్‌ను విమానం నుంచి కిందకు దింపేశారు.

దీనికి కారణం డేవిడ్ వద్ద ఉన్న బొమ్మ. దీంతో అక్కడ కలకలం రేగింది. ఇద్దరిని విమానం నుంచి దింపేసి అధికారులు ప్రశ్నించారు. అది బొమ్మ అని, న్యూ ఇయర్ పార్టీ కోసం దానిని తీసుకెళ్లున్నట్లు డేవిడ్ చెప్పారు. కానీ ఈ బొమ్మకు డైనమైట్ స్టిక్స్, టైమర్ ఉన్నాయి.
దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిని పట్టుకున్నారు. అది బొమ్మ బాంబు అని నిర్ధారించారు. కానీ అతడిని బొమ్మ కొన్న దుకాణానికి తీసుకు వెళ్లి పరిశీలించారు. అలాంటి బొమ్మలు ఉండడంతో అతడిని వదిలేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications