చంపొద్దంటూ ప్రాధేయపడుతోన్న ఇజ్రాయెల్ యువతి...వీడియో వైరల్..
ఇజ్రాయెల్, పాలస్తీనా ఈరెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో 300 మందికి పైగా ప్రజలు మరణించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా, 25 ఏళ్ల యువతి కిడ్నాప్ గురయ్యింది. ఆ అమ్మాయి కిడ్నాప్ గురయినప్పుడు దయచేసి నన్ను చంపొద్దు అంటూ ప్రాధేయపడింది. అదంతా వీడియో తీసి పోస్ట్ చేశాడు ఓ టెర్రరిస్టు. ఇప్పడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హమాస్ ఉగ్రవాదుల దాడులతో ఎందరో ఇజ్రాయిలీలు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా దారుణంగా వారిని హింసించి చంపేస్తున్నారు.
చంపొద్దంటూ వేడుకుంది : అయితే ఈ ఉగ్రమూక దాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన ఓ యువతి కిడ్నాప్ గురయ్యింది. ఆమె పేరు నోవా అర్గమని. ఆమె తన స్నేహితులతో కలిసి సరాదాగా ఓ రేవ్ పార్టీకని వెళ్లింది. ఎంతో సరదాగా, సంతోషంగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంది ఆ అమ్మాయి. అంతలోనే అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు ఆ యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి బైక్‌పై తీసుకెళ్లారు.

ఆ సమయంలో యువతి ఎంత ప్రాధేయపడినా తనని వదిలి పెట్టలేదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి.. నన్ను చంపోద్దు అంటూ వేడుకుంది. అయినా వారి మనసు కరగలేదు. ఆ యువతి కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు ఉగ్రవాదులు. ఆమె పక్కనే స్నేహితుడు ఉన్నప్పటికీ ఏమీ చేయలేని స్ధితిలో ఉండిపోయాడు. ఎందుకంటే, ఉగ్రవాదులు చుట్టుముట్టారు.
Noa was partying in the south of Israel in a peace music festival when Hams terrorists kidnapped her and dragged her from Israel into Gaza.
— Hen Mazzig (@HenMazzig) October 7, 2023
Noa is held hostage by Hamas.
She could be your daughter, sister, friend.#BringBackOurFamily pic.twitter.com/gi2AStVdTQ
కంప్లయింట్ ఇచ్చిన సోదరుడు : అయితే, అప్పటికే ఉగ్రవాదులు మరో యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. ఆ యువతిని శారీరకంగా హింసించి, రేప్ చేసి, నగ్నంగా వీడియోలు తీశారు. ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నోవాకు ఎమవుతుందో నని తన సోదరుడు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చాడు. దాంతో ఎమర్జన్సీ టీమ్ అప్రమత్తమయ్యింది. అయినా, తనకు చాలా సార్లు కాల్ చేశాడని, తన కాల్ కలవడం లేదని, తను ఎలా ఉందో ఏంటోనని సోదరుడు ఆందోళన చెందుతున్నాడు.
-
Iran War: ట్రంప్ సీజ్ ఫైర్ ప్లాన్ పై తేల్చేసిన ఇరాన్- కీలక ప్రకటన..! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications