శృంగారం సమయంలో: ప్రియురాలి మృతి, ఇజ్రాయెల్ ప్రియుడిపై కేసు
ముంబై/జెరూసలేం: ముంబైలోని ఓ హోటల్లో ఓ యువతి మృతి చెందిన కేసులో ఇజ్రాయెల్ దేశానికి చెందిన యువకుడిపై ముంబై పోలీసులు ఏడాది తర్వాత కేసు నమోదు చేశారు. భారత్ వచ్చిన నిందితుడు తన ప్రియురాలితో శృంగారం సమయంలో ఆమె ఊపిరాడకుండా చేశాడనే ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఓరియాన్ యాకోవ్ అనే 23 ఏళ్ల యువకుడు తన ఇరవై ఏళ్ల ప్రియురాలితో కలిసి గత ఏడాది టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చాడు. వీరు ముంబైలోని ఓ హోటల్లో బస చేశారు. ఓ రోజు ప్రియురాలు అపస్మారకస్థితిలో ఉందని ప్రియుడు హోటల్ సిబ్బందికి చెప్పాడు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

అనుమానాస్పద మృతిగా పోలీసులు అప్పుడు కేసు నమోదు చేసుకున్నారు. కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టు ఇటీవల పోలీసుల చేతికి వచ్చింది. ఈ నివేదికలో సదరు ఇజ్రాయెల్ జంట శృంగారంలో ఉండగా యాకోవ్ ఆమె గొంతు గట్టిగా పట్టుకొని అసహజ శృంగారానికి పాల్పడటంతో ఊపిరి ఆడక మృతి చెందినట్లు తేలింది. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడు ఇజ్రాయెల్లో ఉన్నాడు.
-
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications