10 డాలర్లకు న్యూడ్ ఫోటోలు.. 2 రోజుల్లో కోట్లు కొల్లగొట్టిన సెలబ్రిటీ.. ఎందుకోసం అంటే..
Recommended Video
యూఎస్‌కు చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ కేలెన్ వార్డ్ అరుదైన కార్యక్రమానికి పూనుకొన్నారు. ఆస్ట్రేలియాలో అగ్నికి ఆహుతి అవుతున్న అడవులను, బాధితులను ఆదుకొనేందుకు కేలెన్ నిధుల సేకరణ చెప్పట్టారు. అందుకోసం తన న్యూడ్ ఫోటోలను అమ్మకానికి పెడుతున్నట్టు ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా కేవలం రెండు రోజులలో ఎన్ని కోట్ల మేరకు నిధుల సేకరణ చేపట్టారంటే..

ఆస్ట్రేలియా కార్చిచ్చు కోసం..
ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులను ఆదుకోనేందుకు తాను నిధుల సేకరణ చేపడతున్నానని తన ట్విట్టర్ అకౌంట్ ది నేకెడ్ ఫిలాంత్రఫిస్ట్ అనే అకౌంట్ ద్వారా జనవరి 4న కేలెన్ వార్డ్ ట్వీట్ చేశారు. ఎవరైనా కనీసం 10 డాలర్లు తనకు పంపితే తాను ఓ న్యూడ్ ఫోటో పంపుతా. కాబట్టి మీరు డొనేట్ చేసే మొత్తం ఎంత అనేది మీరు తెలియజేస్తే డైరెక్ట్‌గా మీకు నా నగ్నపు ఫోటోలను చేరవేస్తాను అని ట్వీట్‌లో పేర్కొన్నది.

సోషల్ మీడియా ప్రకటనకు విశేష స్పందన
కేలెన్ వార్డ్ చేసిన డొనేషన్ ప్రకటనకు సోషల్ మీడియాలో విశేష స్పందన వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే సుమారు 700 డాలర్లు కలెక్ట్ చేసింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.5 కోట్లు. ఈ మేరకు జనవరి 6వ తేదీన ఆమె సేకరించిన నిధుల మొత్తాన్ని ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది. ఈ నిధుల సేకరణ సమయంలో తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేసింది. అదే సమయంలో తనకు సంబంధించిన మరో ఇన్సాటాగ్రామ్ ఖాతాను తెరవడం గమనార్హం.

కేలెన్‌పై తీవ్ర ఆరోపణలు
అయితే నిధుల సేకరణ సమయంలో కేలెన్ వార్డ్‌పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. నిధుల పేరుతో కొంత డబ్బు నొక్కేసిందని కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. చారిటీ సంస్థకో, మరో ఆర్గనైజన్‌కో పంపమనకుండా తన అకౌంట్‌కు నిధులు డిపాజిట్ చేయాలని చేయడం అందులో భాగమేనని కొందరు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై కేలెన్ వార్డ్ మాత్రం పెద్దగా స్పందించినట్టు కనిపించడం లేదు.

ఆస్ట్రేలియాలో విషాద సంఘటన
ఆస్ట్రేలియాలో కార్చిచ్చుతో దారుణమైన నష్టం జరిగింది. సుమారు 5 మిలియన్ల హెక్టార్ల మేర అడవులు అగ్నికి ఆహుతి అయ్యాయి. దాదాపు 500 వందలకుపైగా పక్షులు, జంతువులు మృత్యువాత పడ్డాయి. ఇంకా ఎన్నో విషాదకరమైన సంఘటనలు దృష్టికి వస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన అగ్నిప్రమాదానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications