ఇన్స్టాగ్రామ్లో ఆల్టైమ్ రికార్డు ఫొటో ఈ భామదే
న్యూయార్క్: ప్రముఖ మోడల్, అమెరికాకు చెందిన కెండాల్ జెన్నర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ ఫొటో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఐదు వారాల్లోనే 26లక్షల మంది ఈ ఫొటోకు లైక్ కొట్టారు.
దీంతో ఇన్స్టాగ్రామ్లో తక్కువ వ్యవధిలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన ఫొటో రికార్డు కెక్కింది. ఇప్పటివరకు మోడల్ కిమ్ కర్దాషియన్ పెళ్లి ఫొటో 24లక్షలకు పైగా లైక్లతో మొదటి స్థానంలో ఉంది.


ఇప్పు ఈ రికార్డును కెండాల్ బద్దలు కొట్టింది. అయితే అరుదైన రికార్డులు సాధించిన ఈ అమ్మాయిలు ఇద్దరూ కూడా వరుసగా అక్కా చెల్లెళ్లు కావడం విశేషం.
More From
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications