షాక్: లఖ్వీకి పాక్ రక్షణ, హఫీజ్‌తో చర్చ? గుజరాత్ తీరంలో అరెస్ట్‌పై పాక్ ఆరా
లాహోర్: ముంబై దాడుల కేసులో కీలకమైన ఉగ్రవాది జకీ వుర్ రెహ్మాన్ లఖ్వీని విడుదల చేసి విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్, అతనికి భద్రతను కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదం పైన పాకిస్తాన్‌ది రెండు నాల్కల ధోరణి అనేందుకు లఖ్వీ వ్యవహారమే నిదర్శనంగా చెప్పవచ్చు.
పాకిస్తాన్ లఖ్వీని లాహోర్‌కు దగ్గరలోని ఐఎస్ఐ సేఫ్ హౌస్‌లో ఉంచిందని వార్తలు వస్తున్నాయి. పాక్ ఆర్మీ అతనికి రక్షణంగా ఉన్నారని తెలుస్తోంది. లఖ్వీని ఉంచింది లాహోర్ ఔట్ స్కర్ట్స్‌లో అని తెలుస్తోంది. ఏప్రిల్ 10న లఖ్వీని అడియాలా జైలు నుండి విడుదల చేశారు.

అప్పటి నుండి అతనికి గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. లఖ్వీ విడుదల తదితరాల పైన భారత్ ప్ర్తత్యేక దృష్టి సారించింది. పాకిస్తాన్ తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలిసింది. అంతేకాదు, పాకిస్తాన్ ఆర్మీ భద్రతలో ఉన్న లఖ్వీ సయీద్ హఫీజ్‌తో ఫోన్లో మంతనాలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.
గుజరాత్ తీరంలో పాకిస్తాన్ వ్యక్తుల అరెస్ట్, ఆరా
గుజరాత్ రాష్ట్ర తీరంలో పాకిస్తాన్‌కు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని పైన పాకిస్తాన్ హై కమిషనర్ కేంద్ర హోంశాఖ నుండి ఆరా తీసింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications