మెక్సికో పశ్చిమాన పసిఫిక్‌లో 6.1 తీవ్రతతో భూకంపం
మెక్సికో సిటీ: మెక్సికోకు పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రంలో బలమైన భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున 3.46 నిమిషాలకు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది.
ఈ భూకంపం 10 కిలోమీటర్ల (6మైల్స్) లోతు వరకు ప్రభావం చూపిందని పేర్కొంది. బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పం దక్షిణ చివరలో, రిసార్ట్ సిటీ శాన్ జోస్ డెల్ కాబోకు తూర్పు ఆగ్నేయంగా 173 కిమీ (108 మైళ్ళు) ఈ భూకంపం కేంద్రం ఉందని తెలిపింది.

అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.












Click it and Unblock the Notifications