కిక్కు కోసం: ముక్కుతో బీరును తాగేశాడు(వీడియో)
బీజింగ్: సాధారణంగా నీరు, పానీయం, అలవాటున్న వారు బీరైనా నోటితోనే తాగుతారు. నోటి కాకపోతే ఇంకా దేంతో తాగుతారని ప్రశ్నించకండి ఎందుకంటే అలాంటి ప్రయోగం చేశాడు ఒక్కడో యువకుడు.
బీరును నోటితో తాగితే కిక్కేముందునుకున్నాడో ఏమో గానీ.. ఈ కుర్రాడు ఏకంగా ముక్కుతో బీరును గటగటా తాగేశాడు. కొత్త స్టంట్ కోసం ఇతనీ ప్రయత్నం చేశాడు.

ఇతను తాగిన తీరును చూస్తే ఎవరికైనా బుర్ర గిర్రున తిరగడం ఖాయం. నోటితో తాగినే కిక్కితోందని అంటుంటే.. ఇతను ముక్కుతో తాగి ఆ కిక్కును మరింత పెంచేసుకున్నట్లయింది. కాగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలాంటి సాహసాలు చేయకుంటేనే మేలు. ఎందుకంటే అందరికీ సాధ్యం కావు ఈ ఫీట్లు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications