కర్దాషియన్‌లా కన్పించాలని 150,000 డాలర్లు ఖర్చు పెట్టాడు
న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్‌లా కనిపించేందుకు మాంచెస్టర్‌కు చెందిన 23 ఏళ్ల వ్యక్తి ఏకంగా 150,000 డాలర్లు ఖర్చు పెట్టాడు. అతను ప్లాస్టిక్ సర్జరీ, కాస్మోటిక్స్ కోసం అంత మొత్తం ఖర్చు చేశాడు. జోర్డాన్ జేమ్స్ పార్కే ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్.
అతను ఎక్కువగా హై ప్రొఫైల్ హ్యాండ్ బ్యాగ్స్, లగ్జరీ జుత్తు తదితర అంశాల పైనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటాడు. కిమ్ కర్దాషియన్‌లో కనిపించేందుకు ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు. జోర్డాన్ జేమ్స్ పార్కే లిప్స్ పిల్లర్, లేజర్ హెయిర్ రిమూవల్, డ్రాస్టిక్ ఐబ్రో టట్టూస్ ఇలా అన్ని కర్దాషియన్‌ను పోలి ఉండేలా చేసుకున్నాడు.

తన తీరు పట్ల తాను ఎప్పుడు కూడా విచారం వ్యక్తం చేయలేదని చెబుతున్నాడు. తన ముఖం ప్లాస్టిక్ అని లేదా ఫేక్ అని ఎవరైనా వ్యాఖ్యానిస్తు అవమానించే ప్రయత్నం చేస్తే తనకు నవ్వొస్తుందని చెబుతాడు. కాగా, గ్లోబల్ గ్లామర్ క్వీన్‌గా పేరుగాంచిన అమెరికా ముద్దుగుమ్మ కిమ్ కర్దాషియన్.

-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications