మెషీన్ గన్‌తో మైనర్ బాలిక కాల్పులు: 400మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల హతం
లండన్: ఓ మైనర్ కుర్దీష్ బాలిక మెషీన్ గన్‌తో కాల్పులు జరుపుతున్న వీడియో ఇటీవల ఇంటర్నెట్‌లో విడుదలైంది. కాగా, ఆమె సుమారు 400 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను కాల్పులు జరిపి చంపేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
సిరియాలోని కోబాన్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో యుద్ధం చేసేందుకు కుర్దీష్ మహిళా సైనికులను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. విడుదలైన ఆ వీడియోలో పింక్ డ్రెస్ వేసుకున్న మైనర్ బాలిక శిక్షకుల సహాయంతో కాల్పులు జరిపింది. ఈ మేరకు డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది.
ఆ బాలిక వయస్సు సుమారు 6 నుంచి 7ఏడేళ్ల మధ్య ఉంటుంది. ఆమె పెద్ద మెషీన్ గన్ వద్ద ఉండగా, కొందరు కాల్చి చంపెయ్.. చంపెయ్ అంటూ అరుస్తూ ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఆమె కాల్పులు జరిపింది. ‘యంగ్ వైపిజి గర్ల్ షూట్స్ పికె మెషీన్ గన్' అనే టైటిట్ ఇచ్చిన ఆ వీడియో జనవరిలో పోస్టు కాగా, ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో విడుదలైంది.
వైపిజి అంటే ప్రజల రక్షణ విభాగం అని వారు పేర్కొనడం జరిగింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో వైపిజి దళం పోరాడుతోంది. మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్న నేపథ్యంలో బాలికతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను కాల్చి చంపించినట్లు తెలుస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications