పుతిన్ కుమార్తెని కోడలిగా చేసుకోవాలనుకున్న గడాఫీ
ట్రిపోలీ: లిబియా దివంగత నియంత ముమ్మార్ గడాఫీకి చెందిన ఆసక్తికరమైన విషయాన్ని అతని మాజీ సలహాదారు మొహమ్మద్ అబ్ద్ ఈల్ మోతాలెబ్ అల్ హోనీ వెల్లడించాడు. పొలిటికల్ మ్యారేజీతో రష్యా, లిబియాల మధ్య సయోధ్య కుదుర్చుకోవాలనుకున్నాడట.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వియ్యం అందేందుకు గడాఫీ తాపత్రయపడ్డాడు. తన రెండో కొడుకు సైఫ్ అల్ ఇస్లామ్ గడాఫీకి పుతిన్ కూతురుతో వివాహం జరిపించాలని గడాఫీ యత్నించాడు. పుతిన్‌తో భేటీ సందర్భంగా స్వయంగా గడాఫీ ఈ ప్రతిపాదన చేశాడు.

వారిద్దరి మధ్య పెళ్లి మన రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని కూడా గడాఫీ వింత ప్రతిపాదన చేశారు. దానిని పుతిన్ తిరస్కరించాడు. మా అమ్మాయికి మీ అబ్బాయి తెలియదు అంటూ వ్లాదిమిర్ పుతిన్ తిరస్కరించాడు. ఈ విషయాన్ని గడాఫీ మాజీ సలహాదారు చెప్పాడు.
కాగా, గడాఫీ నడిరోడ్డుపై ప్రాణాలు విడవగా, ఆయన కుమారుడు సైఫ్ మరణ శిక్షకు గురై లిబియా పట్టణం జింటాన్‌లోని జైల్లో చివరి రోజులు లెక్కిస్తున్నాడు. నాటో సైన్యం దన్నుతో లిబియా తిరుగుబాటుదారులు 2011లో చేసిన దాడుల్లో బుల్లెట్లతో గడాఫీ నడిరోడ్డుపై ప్రాణాలొదిలాడు. అమెరికానే గడగడలాడించాడు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications