ఫిలిప్పీన్స్ లో రామాయణ నృత్యాన్ని వీక్షించిన మోడీ, ట్రంప్, షింజో
‘మహారదియా లవాన’ అంటే ఏమిటో తెలుసా? మన భాషలో ‘రామాయణం’. మరి ఇదెవరి భాష అంటారా? ఫిలిప్పీన్స్ భాష. అవును, మన రామాయణాన్ని వారి భాషలో అలాగే పిలుచుకుంటారు .
మనీలా: 'మహారదియా లవాన' అంటే ఏమిటో తెలుసా? మన భాషలో 'రామాయణం'. మరి ఇదెవరి భాష అంటారా? ఫిలిప్పీన్స్ భాష. అవును, మన రామాయణాన్ని వారి భాషలో అలాగే పిలుచుకుంటారు .
అంతేకాదు, మన రామాయణ గాథను ఆధారం చేసుకుని ఫిలిప్పీన్స్ వాసులు 'సింగ్‌కిల్' అనే నృత్యరూపకాన్ని రూపొందించుకున్నారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామనే కదా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం.

మన ప్రధాని మోడీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. అక్కడ ఆసియాన్ సదస్సు స్వర్ణోత్సవాలు జరుగుతోన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనీస్ ప్రధాని లీ కెఖియాంగ్, జపాన్ ప్రధాని షింజో అబే హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శితమవుతోన్న రామాయణాన్ని డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి మోడీ, షింజో అబే తిలకించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేదికపై వేసిన ఆ ప్రదర్శనలు అందరినీ అలరించాయి. రెండు రోజులు జరిగే ఆసియాన్ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు.
-
యుద్ధంలోకి అమెరికా నేవీ.. హార్మూజ్ జలసంధి అష్టదిగ్బంధనం.. ట్రంప్ సంచలన వార్నింగ్ -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్










Click it and Unblock the Notifications