న్యూయార్క్ దాడి: ఏడాది ప్లాన్, అతనికి ఉరిశిక్ష అన్న ట్రంప్, ఆ అధికారిపై ప్రశంసలు
న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో ఎనిమిది మంది సామాన్యులు మృతి చెందారు. ఈ దాడికి ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాది సైఫుల్లో హబీబుల్లావిక్ సైపోవ్ పాల్పడ్డాడు. అతడు ఉజెకిస్తాన్ ద
Recommended Video

న్యూయార్క్: న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో ఎనిమిది మంది సామాన్యులు మృతి చెందారు. ఈ దాడికి ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాది సైఫుల్లో హబీబుల్లావిక్ సైపోవ్ పాల్పడ్డాడు. అతడు ఉజెకిస్తాన్ దేశస్తుడు.

ఏడాదిగా ప్లాన్
ఈ దాడి కోసం దుండగుడు ఏడాది నుంచి ప్లాన్ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇస్లామిక్ స్టేట్ (ఐసి) వీడియోలను చూసి తాను ప్రేరణ పొందినట్లు అతను వెల్లడించాడని తెలుస్తోంది.

దాడి చేసినందుకు బాధ లేదు
ప్లాన్‌ను అమలు చేసేముందు అక్టోబర్ 22వ తేదీన ఓసారి ట్రయల్ వేసుకొని చూశానని, ఈ దాడి చేసినందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదని, చాలా సంతోషంగా ఉందని విచారణలో వెల్లడించాడని తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ ఎక్కువ మంది ఉంటారని తెలిసి దాడి చేసినట్లు చెప్పాడు.

తొలుత అక్కడ అనుకున్నాడు కానీ
తొలుత బ్రూక్లీన్ బ్రిడ్జి పైన దాడి చేద్దామనుకున్నానని, కానీ చివరి నిమిషంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపాన్ని ఎంచుకున్నట్లు ఆ నిందితుడు చెప్పాడు. కాగా, అతనిని కోర్టులో హాజరుపరిచారు. అతనికి మరణ శిక్ష విధించే అవకాశముందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అటార్నీ జాన్ కిమ్ అన్నారు.

ఆ అధికారే స్పందించకుంటే
ఇదిలా ఉండగా, ఈ ట్రక్కు బీభత్సం ఘటనలో రేయాన్ నాష్ అనే 28 ఏళ్ల పోలీసు అధికారి సమయస్ఫూర్తి ప్రదర్శించారు. అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాది సైఫుల్లో తన వద్ద ఉన్న బొమ్మ తుపాకినీ నిజమైన తుపాకీగా చూపించి, బెదిరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీస్ అధికారి రేయాన్ నాష్ బెదరలేదు. ఉగ్రవాదిపై కాల్పులు జరిపాడు.
-
ఇరాన్ పై తప్పిన లెక్కలు-ట్రంప్ వన్నీ అబద్ధాలే-జో కెంట్ షాకింగ్..! -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
హార్ముజ్ స్ట్రెయిట్ పై కన్నేసిన ట్రంప్- నాటోపై రుసరుస -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్












Click it and Unblock the Notifications