వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన విమానం: అమెరికన్ ఫ్యామిలీతోపాటు 12మంది మృతి

|
Google Oneindia TeluguNews

శాన్‌‌జోస్‌: కోస్టారికా దేశం జానాకాస్ట్‌ ప్రావిన్స్‌లోని పర్వతాల్లో ఓ చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అమెరికాకు చెందిన కుటుంబంతోపాటు 12 మంది చనిపోయారు. వీరిలో 10 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్‌లు ఉన్నారు.

ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని స్థానిక అధికారులు తెలిపారు. సెస్‌నా 208బీ అనే చిన్న విమానం పది మంది ప్రయాణికులతో ఆదివారం మధ్యాహ్నాం 12.10 గంటలకు నండయూర్‌లోని పుంటా ఇస్‌లిటా ఎయిర్‌ పోర్టు నుంచి రాజధాని నగరం శాన్‌ జోస్‌కు బయలుదేరింది.

 New York family of 5 among 12 killed in Costa Rica plane crash

10 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైనట్లు సివిల్‌ ఏవియేషన్‌ అధికారులకు సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అయ్యాకే వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు కోస్టారికా అధ్యక్షుడు సోలిస్‌ రివేరా సంతాపం తెలిపారు.

English summary
A New York couple and their three sons were among 12 people killed when a small plane crashed in Costa Rica on Sunday, according to a statement from a rabbi in Scarsdale.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X