సింగిల్‌గా!: కరెంట్ స్తంభం ఎక్కిన సింహం (ఫోటో)

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ సింహం కరెంట్ స్తంభం ఎక్కి కూర్చుంది. మంగళవారం నాడు మధ్యాహ్నం మొత్తం సదరు సింహం అలాగే స్తంభం పైన కూర్చుండింది. ఆ తర్వాత బుధవారం నాడు సమీపంలోని కొండలలోకి వెళ్లింది.

ఈ సంఘటన దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో జరిగింది. ఆ సింహం స్తంభం ఎక్కి కూర్చుండటాన్ని గుర్తించిన స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మంగళవారం మధ్యాహ్నం స్తంభం ఎక్కిన పులి రాత్రి కూడా అక్కడే ఉండిపోయింది.

No kidding! Photo shows California mountain lion standing atop utility pole

అది ఎక్కిన స్తంభం ఎత్తు 35 అడుగులు ఉంది. అక్కడి నుంచి వెళ్తున్న వారు దానిని ఫోటోలు తీశారు. వీడియోలు తీశారు. జోస్ రూయిజ్‌కు చెందిన కుటుంబం ఆ స్తంబానికి దగ్గరలో ఉంటోంది. అది ఏదో భయం కారణంగా స్తంభం ఎక్కి ఉంటుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+