ఆ పార్ట్ చిన్నగా ఉన్న పురుషులకు శృంగార సామర్థ్యం ఎక్కువట..?
పురుషుల శృంగారానికి సంబంధించిన కీలకమైన విషయాలను వెల్లడించారు. పురుషుడి చేతి వేళ్లను బట్టి వాళ్లు శృంగారంలో తోపులా..? కాదా..? అని చెప్పేస్తున్నారు జపాన్ లోని ఒకాయామా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. వాళ్లు జరిపిన రీసెర్చ్ లో కొన్ని కీలక విషయాలను గుర్తించారు.
పురుషుల చేతి వేళ్లను బట్టి వాళ్లు శృంగారంలో వారి సామర్థ్యం.. సెక్సువల్ బిహేవియర్, ఎంచుకునే విధానం.. ఇలా అని తెలుసుకోవచ్చని చెబుతున్నారు. పురుషులు శృంగారం పరంగా ఎలా స్పందిస్తారో.. తల్లి గర్భంలో శిశువు రూపంలో ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటాయని చెబుతున్నారు. అయితే ఇది నిజమా.. అబద్దమా.. అని తెలుసుకునేందుకు ఒకాయామా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగం చేశారు.

ఈ రీసెర్చ్ లో ఎలుకల వేళ్లను బట్టి వాటి శృంగార సామర్థ్యం, శృంగారంలో ప్రవర్తన తెలిసిపోయిందని వివరించారు. ఈ పరిశోధనలను ప్రొఫెసర్ హిరోటకా సకామోటో, డాక్టర్ హిమేకా హయాసీల బృందం నిర్వహించింది. ఈ వివరాలను ఎక్స్ పిరిమెంటల్ యానిమల్స్ అనే జర్నల్ లో ఇటీవల ప్రచురించింది. 2D:4D.. సెకండ్ డిజిట్.. ఫోర్త్ డిజిట్ అనే సూత్రం ద్వారా ఈ రీసెర్చ్ చేశారు శాస్త్రవేత్తలు. అయితే ఈ రేషియో మహిళలతో పోల్చితే పురుషుల్లో తక్కువగా ఉందని తేలింది.
Length of a man's fingers can reveal his sex drive. Shorter index finger means...
— WION (@WIONews) July 6, 2025
READ: https://t.co/ohRYCtr4Ahhttps://t.co/ohRYCtr4Ah
అంటే పురుషుల చూపుడు వేలు.. ఉంగరం వేలు కంటే చిన్నగా ఉందని తేలింది. అంటే చూపుడు వేలు చిన్నగా ఉన్న పురుషులు శృంగారంలో బాగా రాణిస్తారని ఒకాయామా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ఇదే విధానం ద్వారా ఎలుకలపై ప్రయోగించినప్పుడు ఫలితం సంతృప్తి కరంగా వచ్చిందని ప్రొఫెసర్ హిరోటకా సకామోటో తెలిపారు.












Click it and Unblock the Notifications