గే క్లబ్ షూటింగ్, ట్విస్ట్‌లు: మతీన్ స్వలింగ సంపర్కుడా, భార్య పాత్ర?
వాషింగ్టన్: సంచలనం సృష్టించిన ఓర్లాండో కాల్పుల ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్ కనిపిస్తోంది. ఓర్లాండో ఘటనలో నరమేధం సృష్టించిన ఒమర్ మతీన్ భార్య పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మతీన్ స్వలింగ సంపర్కుడా అనే చర్చ సాగుతోంది.
అమెరికాలో గే క్లబ్ కాల్పులు: 50 మంది మృతి
కాల్పుల వెనుక ఒమర్ మతీన్ భార్య నూర్ మతీన్ సంబంధం ఉండి ఉండవచ్చని యూఎస్ ఫెడరల్ అధికారులు అనుమానిస్తున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ, ఆమెకు మతీన్‌తో సంబంధముందని, గే క్లబ్బులకు పలుమార్లు మతీన్‌తో కలసి వెళ్లిందని గుర్తించారు.

దాడికి వారం ముందు కూడా మతీన్‍తో ఆమె కలిసి కనిపించిందని, ఇద్దరూ కలిసి తిరుగుతున్న సమయంలోనే మతీన్ ఆయుధాలను సమకూర్చుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో ఏ క్షణమైనా ఆమెను అదుపులోకి తీసుకోవచ్చంటున్నారు.
బతికిపోయా: గే క్లబ్ షూటర్‌పై మాజీ భార్య, తల్లి-కొడుకు కదిలించే సంభాషణ
మరోవైపు, మతీన్ భార్యను అధికారపులు విచారించారు. మతీన్ స్వలింగ సంపర్కుడు అయి ఉండవచ్చునని, ఆగ్రహం, అవమానాలు ఎదురవుతాయనే భయంతో బయటపడకపోయి ఉంటాడని ఆమె చెబుతోంది పెళ్లికి ముందు నైట్ క్లబ్బులకు తరుచూ వెళ్లేవాడినని మతీన్ తనతో చెప్పాడని తెలిపింది. అయితే, అవి స్వలింగ సంపర్కుల క్లబ్బులని మాత్రం చెప్పలేదని తెలిపింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications