శునకాల మజాకా: యూట్యూబ్‌లో క్యూట్ వీడియో
జర్మనీ: యజమానిపై విశ్వాసాన్ని చాటుకోవడంలో శునకం నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. శునకం తరువాతే మరే పెంపుడు జంతువైనా తరువాతి స్థానంలో ఉంటుంది. అయితే యజమాని రుణం తీర్చుకునేందుకు ఆ శునకాలు ఇంటిపని చేస్తు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

జర్మనీకి చెందిన జాన్ అనే వ్యక్తి శునక జాతిలో అత్యంత ఖరీదైన, ఎంతో గుర్తింపు పొందిన అందమైన గోల్డెన్ రిట్రీవర్ కుక్కలను ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ శునకాలు యజమానిపై విశ్వాసంగా ఉన్నాయి. జాన్ కుటుంబ సభ్యులు వాటిని ఇంటి కాపాలకే కాకుండ ఇంటి పనులు చెయ్యడం నేర్పించారు.
జాన్ షాపింగ్ నుంచి ఇంటికి వచ్చిన సందర్బంలో ఆశునకాలు కారు చుట్టు చేరి యజమాని తీసుకు వచ్చిన వస్తువులను జాగ్రతగా ఇంటిలోకి తీసుకు వెలుతున్నాయి. ఆ వీడియో క్లిప్పింగ్స్ ను జాన్ రికార్డు చేసి యూట్యూబ్ లో పోస్టు చేశారు. సుమారు లక్ష మందికి పైగా వ్యూవర్స్ ఆ వీడియోని చూశారు. మీ శునకాలు సూపర్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications