శృంగార తారతో వికీలీక్స్ ఫౌండర్ డేటింగ్
వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజ్ ప్రేమలో పడ్డాడా? శృంగార తార, బేవాచ్ స్టార్ పమేలా ఆండర్సన్ తో అసాంజ్ డేటింగ్ చేస్తున్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
లండన్: వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజ్ ప్రేమలో పడ్డాడా? శృంగార తార, బేవాచ్ స్టార్ పమేలా ఆండర్సన్ తో అసాంజ్ డేటింగ్ చేస్తున్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
జూలియన్ అసాంజ్ ఐదేళ్లుగా లండన్ లోని యూరోపియన్ ఎంబసీలో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన్ని కలవడానికి పమేలా ఐదుసార్లు వెళ్లినట్లు డైలీమెయిల్ పత్రిక వెల్లడించింది.
అసాంజ్ ను కలవడానికి వెళ్లిన ప్రతిసారీ పమేలా.. కళ్లు చెదిరే డ్రెస్సులు వేసుకునేదని ఓ రాజకీయ నేత కూడా పేర్కొనడం గమనార్హం. అసాంజ్, పమేలా తొలిసారి 2014 సెప్టెంబర్ లో కలుసుకున్నారు.

లైంగిక వేధింపులకు గురైన మహిళా బాధితుల కోసం పోరాడేందుకు తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్ కు మద్దతు తెలపాల్సిందిగా అడగడానికి పమేలా అతడ్ని కలిసినట్లు సమాచారం.
2016 అక్టోబర్, నవంబర్ లలో ఒక్కోసారి, డిసెంబర్ నెలలో రెండుసార్లు ఆమె అసాంజ్ ను కలిసిందట. స్వీడన్ లో ఉంటూ అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న జూలియన్ అసాంజ్ 2012లో లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకునేందుకు అభ్యర్థించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications