అదృష్టమంటే ఈమెదే: ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు
పెర్త్: ఆస్ట్రేలియాకు చెందిన కిమ్ టుకీ (26) ఎంతో అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమె ఒకే కాన్పులో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇప్పుడామె మమకారపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఐదుగురు పిల్లల్లో ఒకరు అబ్బాయి కాగా, నలుగురు అమ్మాయిలు. అబ్బాయికి కైత్ అని నామకరణం చేయగా, అమ్మాయిలకు అలీ, పెనిలోప్, టిప్పానీ, బీట్రిక్స్ అని పేరు పెట్టింది. తల్లితో పాటు అందరూ క్షేమంగా ఉన్నారని డబ్ల్యూఏటుడే ఆన్‌లైన్ పత్రిక పేర్కొంది.

ఒకేసారి ఐదుగురు పిల్లలకు జన్మనివ్వడం పశ్చిమ ఆస్ట్రేలియాలో గత 35 ఏళ్లల్లో ఇది మూడోసారి. కిమ్ కడుపులో ఐదు పిండాలు ఎదుగుతున్నట్టు గత సంవత్సరం తెలిసింది. అప్పట్న్నంచీ ఆమె ఫేస్‌బుక్‌లో ‘సర్‌ప్రైజ్డ్ బై ఫైవ్' అనే పేజీని ఆరంభించి, తన గర్భధారణ ప్రస్థానాన్ని వివరంగా పేర్కొంటూ వచ్చింది.
రోజుకు 6వేల కేలరీల ఆహారం తింటున్నానని, రాత్రిపూట 12 సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తోందని ఆమె గత వారం తన ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేశారు. ఆమె పేజీని 1.70 లక్షల మంది ఫాలో అవుతున్నారు. వైద్య శాస్త్రం ప్రకారం ఆరు కోట్ల మంది గర్భిణుల్లో ఒకరు మాత్రమే ఇలా ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిస్తారు.
This absolutely stunning woman (or shall I say goddess??) is expecting not one, but FIVE babies. Yes, you read that...
Posted by Erin Elizabeth Photography on Tuesday, January 19, 2016
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications