టీచర్‌గా తప్పించారు: పగలు పాఠాలు, రాత్రిళ్లు పోర్న్‌స్టార్
రొమేనియన్ మాజీ పోర్న్ స్టార్‌ను ఉద్యోగం నుంచి తప్పించారు. రెండేళ్లుగా ఓ స్కూల్లో జాగ్రఫీ టీచర్‌గా పనిచేస్తున్న ఆమె గతంలో నటించిన శృంగార వీడియోలు పద్నాలుగేళ్ల పిల్లాడి కారణంగా బయటపడ్డాయి. ఓ స్కూల్ విద్యార్ధి ఆన్‌లైన్‌లో వీడియోలను వీక్షిస్తుండగా అతడికి పాఠాలు చెప్పే జార్జియానా డీ అనే టీచర్ నగ్న చిత్రాలు, వీడియోలు దర్శనమిచ్చాయి.
ఈ విషయం ఆ పిల్లాడి ద్వారా స్కూల్లో ఉన్న అందరితో పాటు పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలిసిపోయింది. దీంతో వారు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయడంతో వారు ఆమెపై ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే 27 ఏళ్ల జార్జియాన డీ అనే రోమేనియన్ పాఠశాలలో జాగ్రఫీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.
ఆమె గత కొంత కాలంగా ఎవరికీ తెలియకుండా రాత్రి పూట పోర్న్ వీడియోలలో నటిస్తుంది. దీంతో ఆమె నటించిన పోర్న్ వీడియోలు ఆన్‌లైన్‌లో విహరిస్తున్నాయి. కానీ, ఆ విషయం ఎవరికీ తెలియదు. అయితే, ఓ రోజు ఈ స్కూల్‌కు చెందిన పద్నాలుగేళ్ల బాలుడికి ఆమె అశ్లీల చిత్రాలు దర్శనమివ్వడంతో అసలు విషయం వెలుగు చూసింది.

ఈ పోర్న్ వీడియోలపై స్కూల్ ప్రిన్సిపాల్ మార్టినా కత్రినా దర్యాప్తునకు ఆదేశించి ఆమెతో వెంటనే రాజీనామా చేయించారు. ఈ విషయం తెలిసి తామంతా దిగ్భ్రాంతికి గురయ్యామని ఆ టీచర్ సహచర ఉద్యోగులు అంటున్నారు. అయితే ఆ ఫోటోల్లో, వీడియోల్లో ఉందని తాను కాదని ఆ వీడియో ఫేక్ వీడియో అని జార్జియానా డీ చెప్పడం విశేషం.
రొమేనియాలోని ప్రిసకానీ టెర్రిటరీలో జన్మించిన జార్జియానా డీ గత రెండేళ్లుగా స్కూల్లో జాగ్రఫీ టీచర్‌గా విధులను నిర్వహిస్తుంది. పోర్న్ స్టార్‌గా ఉండి అధికమొత్తంలో డబ్బు సంపాదించుకోవాలనేది ఆమె తన ఆలోచన అని చెప్పడంతో, అయితే విద్యాబోధనకు స్వస్తి చెప్పి ఆ పనిచేయాలని వారంతా ఒత్తిడి చేయడంతో ఆమె రాజీనామా చేసింది.












Click it and Unblock the Notifications