23 ఏళ్లు కూతురిపై క్రూరంగా రేప్, విడుదలయ్యాడు
వెల్లింగ్టన్: క్రూరమైన రేపిస్ట్‌గా ముద్రపడిన న్యూజిలాండ్‌కు చందిన రొనాల్డ్ వాండర్ 15 ఏళ్లపాటు జైలు శిక్ష అనంతరం షరతులతో కూడిన బెయిల్ పైన బుధవారం విడుదలయ్యాడు. కన్నకూతురినే 23 ఏళ్ల వయస్సులో సెక్స్ బానిసగా నిర్బంధించి దారుణంగా అత్యాచారం చేశాడు.
అతని వయస్సు ఇప్పుడు 82 ఏళ్లు. అతని విడుదల పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూతురు చేతులనే రూఫ్‌కు వేలాడకట్టి, ఓ డబ్బాలో కూతురు ముఖాన్ని లాక్ చేసి, చెవుల్లో కొవ్వొత్తుల మైనం పోసి పలు రకాలుగా పైశాచికత్వం ప్రదర్శించాడు. కూతుర్ని రేప్ చేసేటప్పుడు ఆమె ముఖాన్ని బాక్స్‌లో బలవంతంగా ఉంచేవాడు.
అతను మళ్లీ బయటకు వస్తే ఎలాంటి దారుణాలకు ఒడిగడతాడోనని బెంబేలెత్తిపోతున్నారు. తొమ్మిదేళ్ల నుంచి 32 ఏల్ల వయసు వచ్చే వరకు తండ్రి చేతుల్లో తనువును పుండులా మార్చుకున్న టాంజస్ డార్క్.. తాను అనుభవించిన నరకయాతన గురించి ప్లైట్ ఆఫ్ డాన్సింగ్ బర్డ్ అనే పుస్తకం రాసింది.

వెలుతురు సరిగా రాని ఇంట్లోని అండర్ గ్రౌండులోని గదిలో వాండర్ సాగించిన దారుణాల గురించి తెలిసి అందరూ నివ్వెరపోయారు. 2001లో ఈ కేసును విచారించిన న్యూజిలాండ్ కోర్టు వాండర్ ప్లాట్‌కు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. 2010లో షరతులతో కూడిన బెయిల్ పైన విడుదలయ్యాడు.
షరతులు ఉల్లంఘించడంతో మరో ఆరేళ్లు జైలు జీవితం గడిపాడు. ఇప్పుడు పన్నెండు షరతులతో విడుదలయ్యాడు.
వాండర్ కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఆయన జీపీఎస్ వ్యవస్థ కలిగిన కంకణా్ని ధరించాలని, రాత్రి పది నుంచి ఉదయం 6 గంటల వరకు ఇల్లు వదిలి బయటకు రావొద్దని, 16 ఏళ్ల లోపు ఉండే పిల్లల పార్కులు, లైబ్రరీలకు వెళ్లరాదని తదితర షరతులను కోర్టు విధించింది.












Click it and Unblock the Notifications