వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Russia VS Ukraine: ఉక్రెయిన్ లో మేము బాంబుల దాడి చెయ్యలేదు, పుతిన్ పచ్చి అపద్దాలు!

|
Google Oneindia TeluguNews

మాస్కో/ఉక్రెయిన్: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో అగ్రదేశాలు ఊహించినట్లే ముదిరిపాకాన పడింది. ఉక్రెయిన్ లో సైనిక ఆపరేషన్ చేపట్టిన ప్పటికే రష్యా స్థానికులు ఉక్రెయిన్ ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పది రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే. తూర్పు ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో రష్యా బాంబుల మోత మోగించడంతో ఆ ఫోటోలు బయటకు రావడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి, ఇక ఉక్రెయిన్ లోని ఖార్ కివ్ ప్రాంతంలో రష్యా క్షిపణులతో విరుచుకుపడింది.

Recommended Video

Ukraineలో దారుణ ప‌రిస్థితులు..వెనక్కి తగ్గేది లేదు అంటున్న Putin | Oneindia Telugu

రష్యా-ఉక్రెయిన్ వివాదం తారాస్థాయికి చేరింది. లక్షల మంది సైనికులను రంగంలోకి దింపిన రష్యా ఉక్రెయిన్ మీద పగ, ప్రతీకారం తీర్చుకుంటున్నది. మా విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పునిత్ కొన్ని దేశాలను హెచ్చరించారు. మా విషయంలో జోక్యం చేసుకుంటే వాళ్ల మీద కచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇంత చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు కొత్త పాట పాడుతున్నాడు.

ఉక్రెయిన్ లోని నగరాల మీద రష్యా బలగాలు బాంబులతో దాడి చెయ్యలేదని, కావాలనే మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ లో శాంతిని కాపాడటానికి సిద్దంగా ఉన్న దేశాలతో మేము చర్చలు జరపడానికి సిద్దంగా ఉన్నామని, అయితే రష్యా డిమాండ్లను పరిష్కరించడానికి ఆదేశాలు సిద్దంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ లో శాంతిని కాపడానికి ఆదేశంతో చర్చలు జరపడానికి మేము సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటున్నాడు.

Russian Ukraine War: ఉక్రెయిన్ మహిళలను రష్యా సైనికులు రేప్ చేస్తున్నారు. మంత్రి ఫైర్!Russian Ukraine War: ఉక్రెయిన్ మహిళలను రష్యా సైనికులు రేప్ చేస్తున్నారు. మంత్రి ఫైర్!

ఉక్రెయిన్ లో నరకం చూపిస్తున్న రష్యా సైనికులు

ఉక్రెయిన్ లో నరకం చూపిస్తున్న రష్యా సైనికులు

రష్యా-ఉక్రెయిన్ వివాదంలో అగ్రదేశాలు ఊహించినట్లే ముదిరిపాకాన పడింది. ఉక్రెయిన్ లో సైనిక ఆపరేషన్ చేపట్టిన ప్పటికే రష్యా స్థానికులు ఉక్రెయిన్ ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పది రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే.

బాంబుల దాడి ఫోటోలు వైరల్

బాంబుల దాడి ఫోటోలు వైరల్

తూర్పు ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో రష్యా బాంబుల మోత మోగించడంతో ఆ ఫోటోలు బయటకు రావడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి, ఇక ఉక్రెయిన్ లోని ఖార్ కివ్ ప్రాంతంలో రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. రష్యా-ఉక్రెయిన్ వివాదం తారాస్థాయికి చేరింది.

 రష్యా అధ్యక్షుడి వార్నింగ్

రష్యా అధ్యక్షుడి వార్నింగ్

లక్షల మంది సైనికులను రంగంలోకి దింపిన రష్యా ఉక్రెయిన్ మీద పగ, ప్రతీకారం తీర్చుకుంటున్నది. మా విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పునిత్ కొన్ని దేశాలను హెచ్చరించారు. మా విషయంలో జోక్యం చేసుకుంటే వాళ్ల మీద కచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ కొత్త పాట

రష్యా అధ్యక్షుడు పుతిన్ కొత్త పాట

ఇంత చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు కొత్త పాట పాడుతున్నాడు. ఉక్రెయిన్ లోని నగరాల మీద రష్యా బలగాలు బాంబులతో దాడి చెయ్యలేదని, కావాలనే మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జర్మనీలోని చాన్సలర్ ఒలాఫ్ షోల్డ్ తో ఫోన్ లో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్ నగరాల మీద రష్యా బాంబుల దాడి చేసిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మండిపడ్డారని వెలుగు చూసింది.

మా డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలు

మా డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలు

ఉక్రెయిన్ లో శాంతిని కాపాడటానికి సిద్దంగా ఉన్న దేశాలతో మేము చర్చలు జరపడానికి సిద్దంగా ఉన్నామని, అయితే రష్యా డిమాండ్లను పరిష్కరించడానికి ఆదేశాలు సిద్దంగా ఉండాలని, మా డిమాండ్లకు పరిష్కరించడానికి ఉక్రెయిన్ కూడా సిద్దంగా ఉంటేనే మేము చర్చలు జరుపుతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

పచ్చి అపద్దాలు చెబుతున్న పుతిన్

పచ్చి అపద్దాలు చెబుతున్న పుతిన్

ఉక్రెయిన్ లో శాంతిని కాపడానికి ఆదేశంతో చర్చలు జరపడానికి మేము సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటున్నారు. మొత్తం మీద ఉక్రెయిన్ నగరాల మీద మేము బంబాలు దాడి చెయ్యలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పచ్చి అపద్దాలు చెప్పడంతో ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Russia VS Ukraine: Vladimir Putin denies Russia bombing in Ukrainian cities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X