లావిష్ వెడ్డింగ్ షాక్: పెళ్లి ఖర్చు రూ.6,800 కోట్లు

మాస్కో: రష్యాలో ఓ బిలియనీర్ తన కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు. ఎవరైనా పెళ్లి బాగా జరిపిస్తే.. భూదేవంత పీట వేసి, ఆకాశమంత పందిరి వేసి అని చెబుతుంటాం. అంతకుమించి అతను తన కొడుకు పెళ్లిని జరిపించాడు.

కొడుకు పెళ్లి కోసం ఏకంగా అతను రూ.6,800 కోట్లు ఖర్చు పెట్టాడు. కజక్‌లో పుట్టి రష్యాలో ప్రపంచ చమురు, మీడియా దిగ్గజంగా ఎదిగిన మిహాయిల్ గుత్పరీవ్ తన 28 ఏళ్ల కుమారుడి పెళ్లిని లావిష్‌గా జరిపించాడు.

Russian billionaire splashes out on son's lavish wedding

మాస్కోలోని లగ్జరీ రెస్టారెంట్, సఫియా బాంక్వెట్ హాల్లో పుష్పాలంకృత భారీ వేదికపై శనివారం నాడు ఈ పెళ్లికి దాదాపు ఏడువేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా అంచనా. వజ్రాలు పొదిగిన పెళ్లి కూతురు శ్వేతవర్ణపు వెడ్డింగ్ దుస్తులకో రూ.16 లక్షలకు పైగా ఖర్చయిందట. డిజైనర్‌ను పారిస్ నుంచి తీసుకు వచ్చారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో 28 ఏళ్ల గుత్పరీవ్, 20 ఏళ్ల ఖదీజా ఉజకోవ్‌లు పెళ్లి చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+