హాల్‌లో సెక్స్.. జంట ఫుల్ రొమాన్స్... రాత్రంతా ఎంజాయ్.. ఎక్కడ అంటే (వీడియో)
ఆ జంట రోజంతా ఏకాంతంగా గడిపాలనే ఆలోచనతో ఉన్నారెమో.. మూసివున్న సినిమా హాల్‌లోకి చొరబడ్డారు. అందులో గల స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఎంజాయ్ చేశారు. రాత్రంతా అక్కడే గడిపేశారు. సినిమా హాల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. చివరికి సెక్స్ కూడా సినిమా హాల్లోనే కానిచ్చేశారు. ఈ ఘటన రష్యాలో జరిగింది. ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రొమాన్స్ మూడ్
సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన జంట లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించింది. అంతటితో ఆగకుండా సౌత్ పోల్ షాపింగ్ సెంటర్‌లో గల కినోగ్రాడ్ సినిమా హాల్‌లోకి వెళ్లారు. లోపల సిబ్బంది ఎవరూ లేకపోవడంతో చాలా థ్రిల్‌గా ఫీలయ్యారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, చేతికి అందినవన్నీ తీసుకున్నారు. తర్వాత సినిమా హాల్ లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత ఫుల్‌గా రొమాన్స్‌లో మునిగితేలారు.

హాల్‌లో పాడుపని
అక్కడే సెక్స్ చేసుకుని హాయిగా నిద్రపోయారు. సెక్యూరిటీ గార్డులు రాకముందే ఉదయాన్నే నిద్రలేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ జంట సినిమాల్లోకి చొరబడిన తర్వాత ఏం చేశారనే విషయం పక్కన పెడితే అంటూ సినిమా హాల్ ప్రతినిధి చెప్పారు. కానీ పరిసర ప్రాంతాల్లో వేసిన చెత్తను క్లీన్ చేసి మరీ వెళ్లారని వివరించారు. వారికి ఉచితంగా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపి ఆశ్చర్యపరిచారు.

వీడియో వైరల్
ఆ జంట చేసిన పాడుపని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఆ జంటను శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం అదో చక్కని అనుభూతి అనేవిధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ వీడియోను పదే పదే చూస్తూ థ్రిల్ అవుతున్నారు. పబ్లిక్ ప్లేసులో సెక్స్ చేయడంపై దుమారం రేపింది.

హవ్వా ఇదేం పని
సినిమా హల్‌లో సెక్స్‌పై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. కానీ థియేటర్ యాజమాన్యం తేలికగా తీసుకుంది. నెటిజన్లు మాత్రం రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. హవ్వా ఇదేం పని అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పెద్దవారు అయి ఉండి ఇలా ప్రవర్తించడం సరికాదని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications