ఒక్క రాత్రి పంపించు: కిమ్ కర్దాషియన్ భర్తకు సౌదీ ప్రిన్స్ భారీ ఆఫర్!
రియాద్: ప్రముఖ అమెరికన్ నటి కిమ్ కర్దాషియన్‌కు సౌదీ యువరాజు ఓ భారీ ఆఫర్ ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఆ కథనాల ప్రకారం.. కిమ్ కర్దాషియన్ భర్త కెన్యా వెస్ట్ ఊహించని విధంగా సుమారు రూ. 350 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయాడట.
దీంతో అతడు ఏం చేయాలో తోచక ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ లేదా గూగుల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఫేజ్ గానీ తన అప్పును తీర్చి ఆదుకోవాలంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్టులు చేశాడు.

దీనిపై వారు స్పందించలేదు. అయితే, సౌదీ యువరాజు సల్మాన్ స్పందించి భారీ ఆఫర్ ప్రకటించాడు. కెన్యా వెస్ట్ భార్య, నటి అయిన కిమ్ కర్దాషియన్‌ను ఒక్కరాత్రి తనతో గడిపేందుకు పంపిస్తే 10 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 66.6కోట్లు) ఇస్తానని యువరాజు ఆఫర్ ఇచ్చాడట. అయితే, సౌదీ రాజు పోస్టుపై ఇప్పటి వరకు వాళ్లిద్దరూ స్పందించలేదట.












Click it and Unblock the Notifications