భర్త సెకండ్ హనీమూన్: ఇల్లు తగలబెట్టిన భార్య

సౌదీ: భర్త రెండవ భార్యతో విదేశాలకు హనీమూన్ కు వెళ్లాడని తెలుసుకున్న మొదటి భార్య సహనం కొల్పోయింది. తను నివాసం ఉంటున్న ఖరీదైన ఇంటికి నిప్పంటించి రెచ్చిపోయింది. ఈ సంఘటన సౌదీ అరేబియాలో జరిగింది. ఇంటికి నిప్పంటించిన ఆమె తన ఇంటిలో మంటలు అదుపు చెయ్యాలని ఇరుగు పొరుగు వారిని వేడుకుంది.

భర్త రెండో భార్యతో హనీమూన్ కు వెళ్లిందని మొబైల్ విషయం తెలుసుకుని మొదటి భార్య ఆగ్రహంతో ఇల్లు తగలబెట్టిందని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది. 10 సంవత్సరాల క్రితం ఆమెకు వివాహం అయ్యింది. ఇటీవల ఆమె భర్త రెండవ పెళ్లి చేసుకున్నాడు.

Saudi woman burns home after husband goes on 2nd honeymoon

తరువాత మొదటి భార్య మొబైల్ కు తాను విదేశాల్లో రెండవ భార్యతో హనీమూన్ లో ఉన్నానని ఆమె భర్త మెసేజ్ పంపించాడు. విషయం గుర్తించిన ఆమె షాక్ కు గురై ఇంటిని తగల బెట్టింది. జాజాన్ పోర్ట్ సిటీలోని ఖరీదైన ఇల్లు పూర్తిగా భూడిద అయ్యిందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+