130 మంది టీనేజర్ల రహస్య వీడియోలు తీశాడు

లండన్: విద్యార్థినిల రహస్య వీడియోలను తీసి తన గదిలో వీడియోలు చూస్తున్న టీచర్ కు జైలు శిక్షపడింది. ఇక మీద స్కూల్ టీచర్లు ఇలాంటి పని చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని లండన్ పోలీసు అధికారులు హెచ్చరించారు.

బ్రిస్టల్ లోని క్లిప్టన్ కాలేజ్ లో జర్మనీకి చెందిన జోనాథన్ థామ్సన్ గ్లోవర్ (53) అనే వ్యక్తి గత 16 సంవత్సరాల నుండి టీచర్ గా పని చేస్తున్నాడు. ఇతను కాలేజ్ సెలవులలో 12 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయిల హాస్టల్ లోని బెడ్ రూంలు, బాత్ రూంలలో రహస్యంగా కెమెరాలు బిగించాడు.

 School Teacher jailed in London

తరువాత అతని గదిలోని వీడియో రికార్డర్ కు వాటిని కనెక్ట్ చేశాడు. ఈ విదంగా 130 మంది టీనేజర్లు అసభ్యంగా ఉన్న చిత్రాలను రికార్డు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న యూకే క్రైం బ్రాంచ్ పోలీసులు గత సంవత్సరం నిందితుడిని అరెస్టు చేశారు.

అతని గదిలో 2,500 గంటల విడిది ఉన్న అసభ్యకరమైప పుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి లండన్ లోని టాండన్ క్రౌన్ కోర్టు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+