sex drive:కారులో ఫోర్న్ చూస్తూ.. డ్రైవింగ్ చేస్తూ... పాడుపని, ట్రక్ డ్రైవర్ సమాచారంతో అరెస్ట్..

వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న అంతే సంగతులు. అయితే బ్రిటన్‌లో ఓ యువకుడు కారులో ప్రయాణిస్తున్నాడు. ముందు ఫోన్ పెట్టుకొని పోర్న్ చూడటమే కాకుండా.. హస్త ప్రయోగం చేసుకుంటున్నాడు. దీనిని చూసిన ట్రక్కు డ్రైవర్ పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు రంగంలోకి దిగారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికలంగా కలకలం రేపింది.

వెస్ట్ విడ్ లాండ్‌లో గల జంక్షన్ 9 వద్ద బుధవారం ఎం 6 కారులో యువకుడు వెళుతున్నాడు. అయితే అతను హస్తప్రయోగం చేసుకునే విషయాన్ని ట్రక్ డ్రైవర్ -గుర్తించి పోలీసులకు తెలియజేశాడు. దీంతో వెంటనే సెంట్రల్ మోటార్ వే పోలీసులు స్పందించి.. అతనిని గుర్తించారు. స్వల్పకాలిక ఆనందం కోసం కారులో ఇలా చేయడం సరి కాదు అని.. పోలీసులు చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుధ్దమని అభిప్రాయపడ్డారు.

SEX DRIVE: Cops catch driver performing solo sex while driving..

డ్రైవింగ్ చేసే సమయంలో సెక్స్ చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీంతో 100 ఫౌండ్ల జరిమానాతోపాటు మూడు పెనాల్టీ పాయింట్లు విధిస్తారు. ఒకవేళ కేసు కోర్టుకు వెళితే అక్కడ 2500 పౌండ్ల వరకు జరిమానావేసి... 9 పాయింట్ల ఫైన్ వేసే అవకాశం ఉంది. డ్రైవర్ చర్య మరింత తీవ్రమైనదని పోలీసులు భావిస్తే.. (వినియోగదారులకు ప్రమాదం ఉంది అని అనుకుంటే) మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం బ్రిటన్‌లో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+