Model: స్టార్ హోటల్ లో ప్రియుడిని కాల్చిచంపి నగ్నంగా పరుగు తీసిన టాప్ మోడల్, అసలు మ్యాటర్ ?
బ్రెజిల్: మోడల్ గా ఆమె సత్తాచాటుకుని మోడలింగ్ రంగంలో తనకంటు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మోడల్ కు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ తో ఆ మోడల్ హ్యాపీగా షికార్లు, విహారయాత్రలకు తిరుగుతోంది. మోడల్ ఆమె బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవడానికి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. బాయ్ ఫ్రెండ్ కోరికమేరకు ఆ మోడల్ స్టార్ హోటల్ లోకి వెళ్లింది. రాత్రి ప్రేమికులు ఎంజాయ్ చేశారు. అర్దరాత్రి దాటిన తరువాత మోడల్ నగ్నంగా స్టార్ హోటల్ లో నుంచి బయటకు పరుగు తీసింది. హోటల్ రూమ్ లో మోడల్ ప్రియుడు శవమై కనిపించడం కలకలం రేపింది.

బ్రెజిల్ లో టాప్ మోడల్
బ్రెజిల్ కు చెందిన అమ్మాయిలు మోడలింగ్ రంగంలో సత్తాచాటుకుంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న కంపెనీలు బ్రెజిల్ అమ్మాయిలతో మోడలింగ్ చేయిస్తున్న విషయం తెలిసిందే. బ్రెజిల్ లో మర్సెల్లా ఎలెన్ పైవా అలియాస్ మర్సెల్లా ఎలెన్ అనే యువతి మోడలింగ్ రంగంలో ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

ప్రియుడితో ఎంజాయ్
బ్రెజిల్ మోడల్ మర్సెల్లా ఎలెన్ కు జోర్డాన్ లొంబార్డి అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వ్యాపారం చేస్తున్న జోర్డాన్ కోటీశ్వరుడు. ప్రేమికులు మర్సెల్లా ఎలెన్, జోర్డాన్ సహజీవనం చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ జోర్డాన్ తో మోడల్ మర్సెల్లా ఎలెన్ ఇంతకాలం హ్యాపీగా షికార్లు, విహారయాత్రలకు తిరుగుతోంది.

మోడల్ పెళ్లి డేట్ ఫిక్స్
మోడల్ మర్సెల్లా ఎలెన్ ఆమె బాయ్ ఫ్రెండ్ జోర్డాన్ 2023 జనవరిలో పెళ్లి చేసుకోవడానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. బాయ్ ఫ్రెండ్ జోర్డాన్ కోరికమేరకు మోడల్ మర్సెల్లా ఎలెన్ బ్రెజిల్ లోని ది పార్క్ అనే స్టార్ హోటల్ లోకి వెళ్లింది. రాత్రి మోడల్ మర్సెల్లా ఎలెన్, ఆమె బాయ్ ఫ్రెండ్ జోర్డాన్ మందు పార్టీ చేసుకుని అర్దరాత్రి వరకు ఎంజాయ్ చేశారు.

ప్రియుడిని కాల్చిపారేసిన మోడల్
అర్దరాత్రి దాటిన తరువాత మోడల్ మర్సెల్లా ఎలెన్, ఆమె బాయ్ ఫ్రెండ్ జోర్డాల మద్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో జోర్డాన్ అతని దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకుని మోడల్ మర్సెల్లా ఎలెన్ ను చంపేస్తానని బెదిరించాడు. అప్పటికే నగ్నంగా ఉన్న మోడల్ ప్రియుడి చేతిలో రివాల్వర్ లాక్కొని అతన్ని అక్కడే కాల్చి చంపేసింది.

హోటల్ లో నుంచి నగ్నంగా మోడల్ పరుగో పరుగు
ప్రియుడు జోర్డాన్ ను కాల్చిపారిరేసిన మోడల్ మర్సెల్సా ఎలెన్ బట్టలు కూడా వేసుకోకుండా స్టార్ హోటల్ లో నుంచి బయటకు పరుగు తీసింది. హోటల్ బయట ప్రియుడు జోర్డాన్ కారు డ్రైవర్ మీద దాడి చేసిన మోడల్ మర్సెల్లా ఎలెన్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైయ్యింది, టాప్ మోడల్ మర్సెల్లా ఎలెన్ ఆమె ప్రియుడు జోర్డాన్ ను కాల్చి చంపేసి నగ్నంగా తప్పించుకుని పారిపోవడం బ్రెజిల్ లో హాట్ టాపిక్ అయ్యింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications