రెస్టారెంట్లో దుస్తులు విప్పి సెక్స్, వీడియో తీశారు

బీజింగ్: చైనాలోని ఓ రెస్టారెంటులో షాకింగ్. బిజీగా ఉన్న రెస్టారెంటులో ఓ జంట అందరిముందే శృంగారం చేసుకున్నారు. ఇది అక్కడున్న వారిని షాకింగ్‌కు గురి చేసింది. వెయిటర్స్ డ్రింక్స్ సర్వీస్ చేస్తుండగానే ఇది జరిగింది.

దానిని కొందరు వీడియో తీశారు. అయితే, వారు మరో రూంలో ఉండటంతో అస్పష్టంగా కనిపించారు. గ్లాస్ విండో నుండి వారి శృంగారం కనిపించింది. దానిని వీడియో తీసిన వ్యక్తి ఆన్ లైన్లో పోస్ట్ చేశాడు.

Shocked diners film couple having sex in a busy restaurant

చైనా వెబ్‌సైట్‌లో తాజాగా ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. అందులో చైనాలో ఉన్న ఒక రెస్టారెంట్‌‌కు ఒక జంట వచ్చింది. వారు వీఐపీలు తింటున్న డైనింగ్ హాల్‌కు వెళ్లారు. అక్కడ అద్దాలతో చేసిన క్యాబిన్‌లు ఉన్నాయి. దీంతో లోపల ఏమి జరిగినా బయట అందరికి స్పష్టంగా తెలియకపోయినప్పటికీ 80 శాతం బాగానే కనిపిస్తుంది.

అటువంటి క్యాబిన్‌లో చొరబడిన ఓ యువ జంట అక్కడ బహిరంగంగా అంతా విప్పేసి సెక్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ ఇతర టేబుళ్లలో భోజనం చేస్తున్న వారంతా అవాక్కయ్యారు. ఆ సమయంలో వారు ఇచ్చిన ఆర్డర్‌ను తీసుకు వచ్చిన బేరర్‌ను కూడా వారు పట్టించుకోకుండా శృంగారంలో మునిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+