20 మందితో తండ్రి ‘జూమ్’ వీడియోకాల్, నగ్నంగా ఒకరు, కత్తితో పొడిచి చంపిన కుమారుడు..
ఏం జరిగిందో తెలియలేదు. కానీ తండ్రిని కన్న కొడుకే మట్టుబెట్టాడు. అయితే కుమారుడు దాడి చేసే సమయంలో తండ్రి జూమ్ లైవ్ కాల్‌లో ఉన్నాడు. అందులో ఒకరు నగ్నంగా కనిపించడంతో.. చాట్‌లో ఏం జరిగింది... 20 మందిలో ఒకరు ఎందుకు నగ్నంగా ఉన్నారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
బ్రిటన్ సఫోల్క్ కౌంటీ పరిధిలో ల డిక్సన్ అవెన్యూలో డ్వైట్ పవర్స్ (72) తన కుమారుడు థామస్ స్కల్లీ పవర్స్‌తో కలిసి ఉంటున్నారు. వీరి మధ్య ఇదివరకు గొడవ జరిగిందా..? లేదా అనే అంశంపై స్పష్టత లేదు. కానీ గురువారం మధ్యాహ్నాం థామస్ ఇంట్లోకి వచ్చాడు. ఆ సమయంలో డ్వైట్.. జూమ్ వీడియా కాల్ మాట్లాడుతున్నారు. లైవ్‌లో 20 మంది ఉన్నారు. అందులో ఒకరు నగ్నంగా ఉన్నారు. వీడియో కాల్ మాట్లాడుతున్న తండ్రిని చూసి కుమారుడు కోపోద్రోక్తుడయ్యాడు. పదునైన కత్తితో దాడి చేశాడు. కుమారుడు దాడి చేస్తున్న దృశ్యం వీడియో కాల్‌లో కనిపించింది.

దీంతో వీడియోకాల్‌లో ఉన్న మరికొందరు భయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ అడ్రస్ సరిగా చెప్పలేదు.. తర్వాత మరొకరు అడ్రస్ చెప్పడంతో 15 నిమిషాల తర్వాత ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు డోర్ కొట్టగా హత్య చేసిన కుమారుడు థామస్ తీశాడు. పోలీసులను నెట్టేసి.. కిటికీల్లోంచి పారిపోయాడు. మైల్ దూరం పారిపోయిన.. పోలీసులకు చిక్కకుండా తప్పలేదు. కిటికీల్లోంచి దూకడంతో అతనికి చిన్నగాయాలయ్యాయి. దీంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. థామస్‌పై సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగం మోపి.. అరెస్ట్ చేశారు. అయితే వీడియోలో నగ్నంగా ఉన్నారో తెలియలేదు. ప్రత్యక్ష సాక్షులు కూడా తమకు తెలియదని చెప్పారు.
Recommended Video
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications