Taliban: ఐదు బాషల వెబ్ సైట్లు బ్లాక్, తాలిబన్ నెక్ట్స్ స్కెచ్, వాట్సాప్ గ్రూపులకు బ్రేక్, అమెరికా !
కాబుల్/ వాషిగ్టంన్: అఫ్గానిస్తాన్ లో పాతుకుపోయిన తాలిబన్లు కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారు. 20 సంవత్సరాల క్రితం తాలిబన్లు వేరు. 10 సంవత్సరాల క్రితం తాలిబన్లు వేరు. ఇప్పుడు తాలిబన్లు వేరు అని ఆ సంస్థ ఉగ్రవాదులు నిరూపించుకుంటున్నారు. మారుతున్న టెక్నాలజీకి మేము ఏమీ తక్కువ కాదని తాలిబన్లు నిరూపించుకున్నారు. అగ్రదేశాలతో పోటీ పడుతూ తాలిబన్లు ఇంతకాలం నిర్వహించిన వెబ్ సేట్లను ఒక్కసారిగా బ్లాక్ చేశారు. తాలిబన్లు యువకులను ఆకర్షించడానికి ఇంతకాలం ఉపయోగించిన ఐదు బాషల్లోని వెబ్ సైట్లు తాత్కాలికంగా బ్లాక్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అఫ్గానిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు వారి ఉగ్రవాద కార్యకలాపాలలో మార్పులు చెయ్యడానికి ఐదు బాషల్లోని వెబ్ సైట్లు వారే బ్లాక్ చేశారా ? లేక ఎవరైనా బ్లాక్ చేశారా ? అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. తాలిబన్లు ఉగ్రవాదులు నిర్వహిస్తున్న వివిద వాట్సాట్ప్ గ్రూపులు కొన్ని తాత్కాలికంగా బ్లాక్ చెయ్యడం వెనుక ఆ సంస్థ ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడలు ఏమైనా ఉన్నాయా ? అనే విషయం అంతు చిక్కడం లేదని కొందరు నిపుణులు అంటున్నారు.
ఉగ్రవాద కార్యకలాపాల వెబ్ సైట్ లు, వాట్సాప్ గ్రూప్ లు, వివిద సోషల్ మీడియా గ్రూపులను తాలిబన్లు కావాలనే బ్లాక్ చేయించి ఉంటారని, సోషల్ మీడియాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉద్దేశపూర్వకంగా వాటిని బ్లాక్ చేసి ఉంటారని, ఇక ముందు చట్టపరంగా అఫ్గానిస్తాన్ కార్యకలాపాలు నిర్వహించడానికి ఎత్తుగడలు వేస్తుంటారని సమాచారం. ఇంగ్లీష్ తో పాటు పర్షూ, ఉర్దూ, అరబిక్, దరి బాషల్లో ఇంతకాలం తాలిబన్లు వారి కార్యకలాపాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. స్కాన్ ఫ్యాన్సిస్కో నుంచి ఇంతకాలం తాలిబన్లు వారి అధికారిక వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారని సమాచారం. ఇప్పుడు ఈ మెయిల్ అడ్రస్ లతో పాటు వెబ్ సైట్లు, ఫోన్ నెంబర్లు ఉద్దేశపూర్వకంగా తాలిబన్లే బ్లాక్ చేసి ఉంటారని విశ్వసనీయంగా తెలిసింది.

ఐదు బాషల్లో తాలిబన్ల వెబ్ సైట్లలో
తాలిబన్లు చాలా సంవత్సరాలు వారి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి సోషల్ మీడియాను టార్గెట్ చేసుకున్నారు. ఇంగ్లీష్ తో పాటు పర్షూ, ఉర్దూ, అరబిక్, దరి బాషల్లో ఇంతకాలం తాలిబన్లు వారి ఉగ్రవాద కార్యకలాపాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. స్కాన్ ఫ్యాన్సిస్కో నుంచి ఇంతకాలం తాలిబన్లు వారి అధికారిక వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారని సమాచారం.

ఐదు బాషల్లోని వెబ్ సైట్లు బ్లాక్!
అగ్రదేశాలతో పోటీ పడుతూ తాలిబన్లు ఇంతకాలం నిర్వహించిన వెబ్ సేట్లను ఒక్కసారిగా బ్లాక్ చేశారు. తాలిబన్లు యువకులను ఆకర్షించడానికి ఇంతకాలం ఉపయోగించిన ఐదు బాషల్లోని వెబ్ సైట్లు తాత్కాలికంగా బ్లాక్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అఫ్గానిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు వారి ఉగ్రవాద కార్యకలాపాలలో మార్పులు చెయ్యడానికి ఐదు బాషల్లోని వెబ్ సైట్లు వారే బ్లాక్ చేశారా ? లేక ఎవరైనా బ్లాక్ చేశారా ? అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.

తాలిబన్ల వాట్సాప్ గ్రూపులు బ్లాక్
తాలిబన్ ఉగ్రవాదులు నిర్వహిస్తున్న వివిద వాట్సాట్ప్ గ్రూపులు కొన్ని తాత్కాలికంగా బ్లాక్ చెయ్యడం వెనుక ఆ సంస్థ ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడలు ఏమైనా ఉన్నాయా ? అనే విషయం అంతు చిక్కడం లేదని కొందరు నిపుణులు అంటున్నారు. తాలిబన్ నిర్వహిస్తున్న కొన్ని వాట్సాప్ గ్రూపులు బ్లాక్ అయ్యాయని ఉగ్రవాదుల మీద నిఘా వేసిన సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రీటా కాట్స్ అంటున్నారు.

అమెరికా చట్టాల ఎఫెక్ట్
తాలిబన్లు నిర్వహిస్తున్న వెబ్ సైట్లు తాత్కాలికంగా బ్రేక్ పడటానికి అమెరికా చట్టాలు కారణం అని కొందరు నిపుణులు అంటున్నారు. తాలిబన్లకు చెందిన ఐదు బాషల వెబ్ సైట్లు ఇంతకాలం స్యాన్ ఫ్యాన్సిస్కో నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని, అక్కడి నుంచి తాలిబన్లు వెబ్ సైట్ లలో ప్రచారం చేసేవారని సమాచారం.

తాలిబన్ల వెబ్ సైట్ల బ్లాక్..... ఆ సంస్థ నో కామెంట్స్
ఇంతకాలం స్యాన్ ఫ్యాన్సిస్కో నుంచి ఆ వెబ్ సైట్ల నిర్వహణా బాధ్యతలు చూసుకుంటున్న క్లౌడ్ ఫ్లోర్ సంస్థ మాత్రం ఏ విధంగా స్పందించడం లేదని, ఆ విషయంలో ఆ సంస్థ క్లారిటీ ఇవ్వడం లేదని ఏపీ మీడియా ( విదేశాలకు చెందిన ఇంగ్లీష్ మీడగియా సంస్థ) సంస్థ కథనం ప్రసారం చేసింది. తాలిబన్లు కావాలనే వారి వెబ్ సైట్లు తాత్కాలికంగా బ్లాక్ చేసి ఉంటుందని పక్కా సమాచారం అయితే లేదని ఏపీ మీడియా సంస్థ అంటోంది.

వీళ్లు అప్పటి తాలినబ్లు కాదు
అఫ్గానిస్తాన్ లో పాతుకుపోయిన తాలిబన్లు కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారు. 20 సంవత్సరాల క్రితం తాలిబన్లు వేరు. 10 సంవత్సరాల క్రితం తాలిబన్లు వేరు. ఇప్పుడు తాలిబన్లు వేరు అని ఆ సంస్థ ఉగ్రవాదులు నిరూపించుకుంటున్నారు. మారుతున్న టెక్నాలజీకి మేము ఏమీ తక్కువ కాదని తాలిబన్లు వారి వెబ్ సైట్లు నిర్వహిస్తూ వారి తీరును నిరూపించుకుంటున్నారు.

తాలిబన్ల పక్కాప్లాన్. ఈ మెయిల్ అడ్రెస్ లు, ఫోన్లు?
స్కాన్ ఫ్యాన్సిస్కో నుంచి ఇంతకాలం తాలిబన్లు వారి అధికారిక వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇప్పుడు ఈ మెయిల్ అడ్రస్ లతో పాటు వెబ్ సైట్లు, ఫోన్ నెంబర్లు ఉద్దేశపూర్వకంగా తాలిబన్లే బ్లాక్ చేసి ఉంటారని విశ్వసనీయంగా తెలిసింది. అఫ్గానిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారికంగా ఐదు బాషల వెబ్ సైట్లు నిర్వహించాలని తాలిబన్లు పక్కాప్లాన్ వేసుకున్నారని సమాచారం. మొత్తం మీద తాలిబన్లు వారి ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించుకున్న వెబ్ సైట్లు బ్లాక్ కావడంతో ఇప్పుడు మరో చర్చకు దారితీసింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications