రంగంలోకి శునకాలు: పోర్న్ సైట్లను పట్టేస్తాయి

ఫిలడెల్ఫియా: అమెరికాలో పోర్న్ సైట్లు చూసేవారిని కుక్క పట్టేస్తోంది. పోర్న్ సైట్లను చూసి అమెరికాలో మైనర్లు తప్పుదోవ పడుతున్నారని, కంప్యూటర్, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండడంతో పోర్న్ సైట్లు బాలలను ప్రభావితం చేస్తున్నాయని భావించి శునకాలను రంగంలోకి దించారు.

బాలల్లో వికృతమైన ఆలోచనలు, నేర ప్రవృత్తి పెరగడానికి కారణమవుతున్న పోర్న్ సైట్లను నిరోధించడానికి పోలీసులు కుక్కను రంగంలోకి దించారు. ఈ శునకం వాసన చూసి బూతుబొమ్మల జాడ చెప్పేస్తుంది.

The dogs that sniff out computer data

అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లో గోల్డెన్ లాబ్రడర్ జాతికి చెందిన థోరియో అనే శునకం అశ్లీల చిత్రాలతో కూడిన హార్డ్ డ్రైవ్, థంబ్ డ్రైవ్, ఇతర కంప్యూటర్ భాగాలను వాసన చూసి పట్టేస్తుంది. ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు చూసేవారిని కూడా ఇది వదలడం లేదని అక్కడి పోలీసులు వెల్లడించారు.

ఇందుకోసం దీనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని పోలీసులు తెలిపారు. చైల్డ్ పోర్న్ వీడియోలు పట్టుకెళ్తున్న ఓ వ్యక్తిని థోరియో పట్టించిందని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+