Donald Trump: ట్రంప్ భార్య నగ్న ఫొటోలను ప్రత్యక్షప్రసారం చేసిన రష్యా మీడియా..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ పై రష్యా మీడియా ఆక్రోశం వెల్లగక్కింది. డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా నగ్న ఫొటోలను రష్యా మీడియా టెలివిజన్ లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. రష్యా మీడియా మానిటర్ సృష్టికర్త జూలియా డేవిస్ ఎక్స్ లో ఈ విషయాన్ని తెలిపారు. మాజీ ప్రథమ మహిళ స్పష్టమైన ఫోటోలు రష్యా-1 నెట్‌వర్క్ లో 60 నిమిషాలు ప్రసారమయ్యాయి. మెలానియా 2000 సంవత్సరంలో GQ న్యూడ్ ఫోటోషూట్ చేశారు. అందులోని అనేక ఫొటోలను రష్యా మీడియా ప్రసారం చేసింది.

మాజీ ప్రథమ మహిళ వైట్ హౌస్‌కి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని యాంకర్ యెవ్జెనీ పోపోవ్ చెప్పడంతో న్యూడ్ ఫొటోలు ప్రసారం చేశారు. "2000 సంవత్సరంలో మెలానియా ఎలా కనిపించిందో చూడండి" అని యాంకర్ వివరించారు. రష్యన్ యాంకర్ ప్రతి ఫోటో స్పష్టమైన వివరాలను వివరించారు. మెలానియా ఫోటోలు ఒక ప్రైవేట్ విమానం దగ్గర ఉన్నట్లు తెలిసింది. మెలానియా నగ్న ఫోటోలు 2000లో ట్రంప్ బోయింగ్ 727లో తీశారని యూఎస్ సన్ పేర్కొంది. రష్యన్ టీవీ నెట్‌వర్క్ చేసిన స్టంట్ సోషల్ మీడియాలో దుమారం రేపింది.

The photos of Donald Trump s wife Melania who has been elected as the President of the United States are going viral

"అమెరికన్లు సిగ్గుతో తల వంచుకున్నారని. రష్యా మమ్మల్ని చూసి నవ్వుతోంది" అని ఎక్స్ లో ఓ వినియోగదారులో రాసుకొచ్చాడు. "వారు ట్రంప్, అతని భార్యను ఎగతాళి చేస్తున్నారు. వారు తమ స్వంతమని వారికి తెలియజేస్తున్నారు" "వావ్!! ఇది చాలా ఇబ్బందికరమైనది" అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. సెప్టెంబర్‌లో మెలానియా తన కొత్త పుస్తకాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు తన నగ్న ఫోటోలను సమర్థించింది. "నా న్యూడ్ మోడలింగ్ వర్క్ వెనుక నేను ఎందుకు గర్వంగా నిలబడతాను" అని అన్నారు.

"మానవ శరీర సౌందర్యాన్ని మనం ఇక మెచ్చుకోలేకపోతున్నామా? చరిత్ర అంతటా, మాస్టర్ ఆర్టిస్టులు మానవ ఆకారాన్ని గౌరవించారు. లోతైన భావోద్వేగాలు, ప్రశంసలను రేకెత్తించారు" అని ఆమె పేర్కొంది. మన శరీరాలను గౌరవించాలన్నారు. కళను స్వీయ వ్యక్తీకరణకు శక్తివంతమైన సాధనంగా ఉపయోగించే కాలాతీత సంప్రదాయాన్ని స్వీకరించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+