Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సౌదీలో భారతీయుడ్ని కొట్టి ఇలా తన్నాడు (వీడియో)

సౌదీ: సౌదీ అరేబియాలో ఓ భారతీయుడి మీద అరబ్ ఇంజనీరు విచక్షణా రహితంగా దాడి చేశాడు. అతి దారుణంగా కొట్టి కాలితో తన్ని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. సదరు ఇంజనీరు మీద కేసు నమోదు చేశామని సౌదీ అరేబియా పోలీసు అధికారులు చెప్పారు.

సౌదీ అరేబియాలో ఓ భారతీయుడిపై ఇలా దాడి చేశారని విదేశీ జర్నలిస్టు ఆ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అసలు విషయం వెలుగు చూసింది. మక్కా మసీదు ప్రాంతంలో ఓ నిర్మాణ విస్తరణ పనులను అరబ్ దేశానికి చెందిన ఓ ఇంజనీరు భారతీయుడికి అప్పగించాడు.

This viral video shows a Saudi engineer beating an Indian worker

అయితే సరైన సమయంలో పనులు పూర్తి కాలేదని ఆ ఇంజనీరుకు మండిపోయింది. తరువాత భారతీయుడిని గదిలో నిర్బందించి ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. కిందపడేసి దాడి చేస్తు కాలితో తన్ని అతని మీద ఉమ్మి నానా హంగామా చేశాడు.

కెనాడాకు చెందిన జర్నలిస్టు తారేక్ ఆనే ఆయన ఫేస్ బుక్ లో ఆ దాడి ఆఫోటోలు, క్లిప్పింగ్స్ పెట్టాడు. సౌదీ అరేబియా అధికారులు అరబ్ ఇంజనీరు మీద కేసు నమోదు చేశారు. భారతీయుడికి అరబ్ ఇంజనీరు క్షమాపణ చెప్పాడని, అయితే చట్టపరంగా తాము దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని అక్కడి అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+