అమెరికా అధ్యక్ష బరిలో హిందూ మహిళ: ట్రంప్‌పై పోటీకి తులసీ గబ్బార్డ్ సిద్ధం

వాషింగ్టన్: డెమోక్రటిక్ పార్టీ తరఫున పవాయి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తులసీ గబ్బార్డ్ వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆమె స్వయంగా ఓ ప్రకటన చేశారు. పోటీ చేయాలనుకుంటున్నానని, వారం రోజుల్లో ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేస్తానని తెలిపారు.

2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. తాను మరోసారి పోటీ చేస్తానని ట్రంప్ ప్రకటించారు.. ఆయనను పోటీకి చాలామంది డెమోక్రటిక్ పార్టీ నేతలు ఆసక్తిగా ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి దాదాపు డజను మంది వరకు రేసులో ఉన్నారు.

Tulsi Gabbard announces 2020 presidential run to take on Trump

ఈ జాబితాలో ఇప్పటికే భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిన్ పేరు ఉంది. ఇప్పుడు హవాయి నుంచి అమెరికా ప్రతినిధుల సభకు నాలుగుసార్లు ఎన్నికైన తులసీ గబ్బార్డ్ కూడా తాను పోటీ చేస్తానని చెప్పారు. 2012లో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందువుగా తులసీ గబ్బార్డ్ ఘనత సాధించారు. అమెరికాలో సైన్యంలో పని చేశారు. ఇరాక్ యుద్ధంలో పని చేశారు. అమెరికాలో పుట్టి పెరిగిన తులసీ యుక్తవయస్సులో హిందూమతాన్ని స్వీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+