టర్కీలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీలోని పలు ప్రావిన్స్ లలో భూమి కంపించినట్లు స్థానిక జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ సంస్థ పేర్కొంది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.19 గా నమోదైనట్లు స్పష్టం చేసింది. రాత్రి 7 గంటల 53 నిమిషాల సమయంలో భూ ప్రకంపనలు నమోదైనట్లు పేర్కొంది. మొదటగా ఇస్తాంబుల్ కు దగ్గరలో బాలికేసర్ ప్రావిన్స్ లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు స్పష్టం చేసింది. ఇక భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
🚨#BREAKING | An earthquake of magnitude 6.19 struck Turkey, the German Research Centre for Geosciences(GFZ) said.
— Hindustan Times (@htTweets) August 10, 2025
More details 🔗 https://t.co/Sfpe9mwZwk pic.twitter.com/ev0VCvrjhj
భారీ భూకంపంతో టర్కీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టర్కీలోని పలు ప్రావిన్స్ లో భూ ప్రకంపనలు నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ సంస్థ తెలిపింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.19 గా ఉన్నట్లు స్పష్టం చేసింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ మేరకు ఇంటీరియర్ మంత్రి అలీ యర్లికాయ్ సామాజిక మాధ్యమమైన ఎక్స్ వేదికగా స్పందించారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ సరిహద్దు ప్రావిన్స్ ల్లో భూ ప్రకంపనలు నమోదైనట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

మరోవైపు ఈ భూకంపం ఆదివారం రాత్రి 7 గంటల 53 నిమిషాల సమయంలో నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ సంస్థ పేర్కొంది. మొదటగా ఇస్తాంబుల్ కు దగ్గరలో బాలికేసర్ ప్రావిన్స్ లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు స్పష్టం చేసింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు స్పష్టం చేసింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications