వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'హైస్కూల్' సెక్స్ రాకెట్! ఆ అమ్మాయిల్ని రమ్మంటే, షాకిచ్చారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Two teens charged with running prostitution ring
ఫ్లోరిడా: ఫ్లోరిడాలోని వెనిస్‌లో ఇద్దరు టీనేజ్ విద్యార్థుల పైన వ్యభిచారం నిర్వహిస్తున్న కేసు నమోదయింది. ఇది స్థానిక పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను షాక్‌కు గురి చేసింది. హైస్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు పాఠశాల సమీపంలోనే ప్రాస్టిట్యూషన్ రింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

మంగళవారం నాడు పోలీసులు వారి పైన కేసు నమోదు చేశారు. 15 ఏల్ల జులియన్ మాథెనా, 17 ఏళ్ల అలెక్సా నికోల్ డీ అర్మాస్‌ల పైన పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వీరు ఇందులోకి పలువురిని లాగేందుకు ప్రయత్నించారు. మందు, మద్యం, డ్రగ్స్‌ను ఉపయోగించారు.

ఈ విషయం నలుగురు విద్యార్థినీల ద్వారా తెలిసింది. ఆ అమ్మాయిలు ఇటీవల స్కూల్ అడ్మినిస్ట్రేటర్లను కలిసి.. తమను ప్రాస్టిట్యూషన్ రింగ్‌లోకి వస్తారా అని ఆ టీనేజ్ విద్యార్థులు అడిగినట్లుగా ఫిర్యాదు చేశారు. సదరు టీనేజ్ విద్యార్థులు ఫేస్‌బుక్ ద్వారా మూడు డీల్స్ కుదుర్చుకున్నట్లుగా విద్యార్థులు చెప్పారు.

English summary
Two teens charged with running prostitution ring
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X