నియంత గాడాఫీ దారుణ చావు (వీడియో)
లిబియా: ప్రపంచంలోనే అతి పెద్ద నియంతగా పేరు తెచ్చుకున్నకల్నల్ గఢాఫీ కుక్కచావు చచ్చాడని వెలుగు చూసింది. ఐదు సంవత్సరాల తరువాత లిబియా రెబల్స్ ఫైటర్స్ తాజాగా ఈ వీడియో క్లిప్పింగ్ లను విడుదల చేశారు.
లిబియా నియంత కల్నల్ గడాఫీ మీద 2011 అక్టోబర్ లో లిబియా సాయుధ లిరుగుబాటుదారులు దాడులు చేశారు. ఆ సందర్బంలొ బుల్లెట్ తూటాలు దూసుకు వెళ్లడంతో గఢాఫీకి తీవ్రగాయాలైనాయి. గడాఫీ తనను ప్రాణాలతో వదిలి పెట్టాలని ఫైటర్స్ కు మొరపెట్టుకున్నాడు.

అదే సమయంలో గడాఫీకి చెందిన బంగారు రిల్వాలర్ తీసుకున్న తిరుగుబాటు దారుడు గన్ పాయింట్ నుంచి కాల్పులు జరిపాడు. ఈ దృశ్యాలు వీడియోలు స్పష్టంగా కనపడుతున్నాయి. రెబల్ ఫైటర్ నాయకుడు అయ్ మాన్ అల్మానీ ఈ విడీయోలను చిత్రీకరించారని వెలుగు చూసింది.
అయితే కిందపడిన గఢాఫీ బంగారు తుపాకినీ తాను పైకి తీశానని, అయితే గడాఫీని తాను హత్య చెయ్యలేదని రెబల్ ఫైటర్ అయ్ మాన్ అల్మానీ అంటున్నారు. లిబియా నియంగా తిరుగులేని వ్యక్తిగా ఉన్న గడాఫీ ఇలా దారుణంగా హత్యకు గురైనాడు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications