వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వనాటులో భూకంపం, రిక్టర్‌స్కేల్‌పై 6.4 తీవ్రత

By Narsimha
|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్‌: భూకంపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. మెక్సికోలో చోటుచేసుకొన్న భూకంపం నుండి తేరుకోకముందే అదే తరహలో మరో భూకంపం దక్షిణ ఫసిఫిక్ మహసముద్రంలో చోటుచేసుకొంది. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు.

Vanuatu earthquake: Powerful 6.4 magnitude quake hits off Pacific island chain's coast

దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో ఉన్న ద్వీప దేశం వనాటులో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.4గా నమోదైంది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

దక్షిణాఫ్రికా రాజధాని నుంచి 143 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందన్నారు. సునామీ వచ్చే ప్రమాదం లేదని హవాయిలో ఉన్న పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

పలు దేశాల్లో వరుసగా భూకంపాలు చోటుచేసుకోవడంతో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. వరుస భూకంపాలకు గల కారణాలపై శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు.

English summary
An earthquake measuring 6.4 on the Richter scale has struck off the Vanuatu archipelago in the Pacific Ocean.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X