వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ మేకప్! ఇలాంటి అమ్మాయి.. అందమైన బొమ్మలా మారిందే!(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

షాకింగ్ మేకప్! ఇలాంటి అమ్మాయి.. అందమైన బొమ్మలా మారిందే!

బీజింగ్: మేకప్ వేసుకుంటే అందంగా తయారవుతారని తెలుసు. కానీ, ఈ వీడియోలో మేకోవర్ మాత్రం అందరికీ షాకిచ్చేస్తోంది. చైనాలో ఓ యువతి చేసిన ఈ మేకోవర్ కళ్లను మోసం చేసేదిగా ఉంది.

సోషల్ మీడియా సంచలనం

సోషల్ మీడియా సంచలనం

ఆ వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన కి హువావా తన మేకప్‌ వీడియోతో ఒక్కరోజులోనే సోషల్‌మీడియాలో సంచలనంగా మారింది. ఫౌండేషన్‌, లెన్సెస్‌, లిప్‌స్టిక్‌ వంటివాటితో ప్రొస్థటిక్‌ మేకప్‌ వేసుకుని హువావా పూర్తిగా మారిపోయింది.

 మేకప్ వేయడం.. తీయడం..

మేకప్ వేయడం.. తీయడం..

ఈ వీడియోలో ఆమె మేకప్‌ వేసుకోవడం, తొలగించడం కూడా ఎలానో స్పష్టంగా చూపించింది. హువావా మేకప్‌ వీడియో ముందు చైనీస్‌ వీడియో ప్లాట్‌ఫాం యుకులో విడుదలైంది.

లక్షలాది మంది చూస్తూనే..

లక్షలాది మంది చూస్తూనే..

ఆ తర్వాత 9గ్యాగ్ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. శుక్రవారం ఈ వీడియోను పోస్టు చేయగా.. ఇప్పటికే 20లక్షల మందికి పైగా చూసేశారు. వేల కొద్ది లైక్‌లు, షేర్‌లు చేస్తూనే ఉన్నారు.

మేకప్ అంటే..

ఆ వీడియోను చూసిన వారంతా ఇందులో ఉన్నది ఒకే అమ్మాయా? అని ఆశ్చర్యంలో పడిపోతున్నారు. కొందరు హువావా మేకప్‌ నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. మేకప్ మనిషిని ఇంతలా మార్చేస్తోందా? అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆమెను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. కొందరు మాత్రం మేకప్‌లో ఇంత మోసముంటుందా? అని షాకవుతున్నారు.

English summary
A video from China which has now gone viral with millions of views shows how a woman uses makeup - and a couple of other tricks - to completely change the way she looks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X